టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

Posted By:

మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది.

Read More : ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

దుబాటులోకి వచ్చిన అనేకమైన స్మార్ట్ సాంకేతిక ఉత్పత్తులు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నాయి. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఈ క్రింది ఫోటో స్లైడర్ ద్వారా మీకు పరిచయం కాబోతోన్న 12 క్రియేటివ్ ఐడియాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 5 పాకెట్ ప్రాంగ్ కేస్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

ఐఫోన్ 5 పాకెట్ ప్రాంగ్ కేస్

పాప్ డెస్క్ ఫర్ స్మార్ట్‌ఫోన్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

పాప్ డెస్క్ ఫర్ స్మార్ట్‌ఫోన్

డాష్‌బోర్డ్ మౌంటెడ్ విండ్ షీల్డ్ ప్రొటెక్టర్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

డాష్‌బోర్డ్ మౌంటెడ్ విండ్ షీల్డ్ ప్రొటెక్టర్,

మల్టిపుల్ పవర్ డాక్ డివైస్ మేనేజర్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

మల్టిపుల్ పవర్ డాక్ డివైస్ మేనేజర్

సెన్సు బ్రష్ అండ్ స్టైలస్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

సెన్సు బ్రష్ అండ్ స్టైలస్

ఆల్-ఇన్-వన్ ఐఫోన్ 6 మల్టీ-టూల్ కేస్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

ఆల్-ఇన్-వన్ ఐఫోన్ 6 మల్టీ-టూల్ కేస్

వాటర్‌‌ప్రూఫ్ బ్లూటూత్ షవర్ స్పీకర్స్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

వాటర్‌‌ప్రూఫ్ బ్లూటూత్ షవర్ స్పీకర్స్

వర్చువల్ కీబోర్డ్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

వర్చువల్ కీబోర్డ్

జిబో - హోమ్ రోబోట్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

జిబో - హోమ్ రోబోట్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

ఇన్ఫినిట్ యూఎస్బీ పోర్ట్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

సోలార్ ఫోన్ చార్జర్

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

సిలికాన్ వాటర్ బాటిల్ విత్ ఫోన్ స్టోరేజ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 Must-Have Tech Gadgets You Didn't Know About. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting