కోపమొస్తే ఇలా కూడా చేస్తారా..

Written By:

మనుషులకు కోపం సర్వసాధారణం.. ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడ ఏది సరిగా లేకున్నా ఆ కోపం తారాస్థాయికి చేరి దగ్గర ఏది ఉంటే అది విసిరిపారేయాలనిపిస్తుంది. ఇక బాస్ పిలిచి నీవు పని సరిగా చేయడం లేదు అంటే చూడండి నా సామిరంగా ఆ కోపాన్ని మాటల్లో చెప్పలేం..ఇక్కడ చూడండి వీరికి కోపం వస్తే ఏం చేస్తున్నారో.వామ్మో వీళ్ల కోపాన్ని మాటల్లో చెప్పాలంటే చాలా కష్టం.. కంప్యూటర్లే బద్దలవుతున్నాయి. వీళ్ల దెబ్బకి. ఫన్నీ ఫన్నీగా నవ్వుకునే వీడియోలు మీ కోసం.

Read more: వామ్మో..ఆన్‌లైన్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో కాపీ కోసం తన సిస్టం నుంచి ప్రింట్

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఫోటో కాపీ కోసం తన సిస్టం నుంచి ప్రింట్ ఇచ్చారు అది రాకపోవడంతో ఆయన కోపం తారాస్థాయికి చేరింది.

rn

ఏం చేస్తున్నారో చూడండి.

ఏం చేస్తున్నారో చూడండి.

ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందని

పాపం ఇక్కడ ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందని నాకు డిస్టబెన్స్ గా ఉందని చెప్పకుండా ఆ ఫోన్ ని విరగదీసి పడేశాడు

rn

దానికి సంబంధించిన వీడియో

దానికి సంబంధించిన వీడియో

ఇతని ల్యాప్ టాప్ పనిచేయలేదని

ఇక్కడ చూడండి ఇతని ల్యాప్ టాప్ పనిచేయలేదని దాన్ని విరగ్గొట్టినంత పనిచేశాడు

rnrn

దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో

దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో

పనిచేసే సమయంలో ఎవరైనా గేమ్స్ అడుతుంటే

పనిచేసే సమయంలో ఎవరైనా గేమ్స్ అడుతుంటే ఎలా ఉంటుంది

rn

ఇదిగో ఇలా కాలుద్ది

ఇదిగో ఇలా కాలుద్ది అందరికీ.వీడియో చూడండి

కంప్యూటర్ నుంచి ప్రింటింగ్ రాకుంటే

కంప్యూటర్ నుంచి ప్రింటింగ్ రాకుంటే ఎలా ఉంటుంది.

rn

తల పిచ్చి లేచి ఇదిగో

తల పిచ్చి లేచి ఇదిగో ఇలా అవుతుంది

పని ఎక్కువగా ఉన్నప్పుడు

పని ఎక్కువగా ఉన్నప్పుడు కంప్యూటర్ విసిగిస్తే ఎలా ఉంటుంది

rn

ఇతన్ని విసిగిస్తే ఏం చేస్తున్నాడో

ఇదిగో పాపం ఇతన్ని విసిగిస్తే ఏం చేస్తున్నాడో చూడండి.

అది పనిచేయకుంటే కోపం ఎలా ఉంటుందో

పని చేస్తున్నప్పుడు అది పనిచేయకుంటే కోపం ఎలా ఉంటుందో తెలుసా..

rn

దాని అంతు చూడాలనిపిస్తుంది కదా

దాని అంతు చూడాలనిపిస్తుంది కదా ఇతనిలాగా

ఆట అయిపోయింది ఇక దాని అంతు చూడాలి

ఆట అయిపోయింది ఇక దాని అంతు చూడాలి అంటున్న ఓ ఉద్యోగి

rn

నన్ను ఇంతలా సతాయిస్తుందా

లేకుంటే నన్ను ఇంతలా సతాయిస్తుందా ఇది.

ఇతనికి కోపం 101 మీదకి వచ్చింది

ఇతనికి కోపం 101 మీదకి వచ్చింది. ఇక ఎలా ఉంటుంది

rn

ఇలా కర్రతీసుకుని దాన్ని

ఇదిగో ఇలా కర్రతీసుకుని దాన్ని పనిచూడాలనిపిస్తుంది

ఈ అమ్మాయికి ల్యాప్ టాప్ లో తనకు కావలిసిన ఫైల్

పాపం ఈ అమ్మాయికి ల్యాప్ టాప్ లో తనకు కావలిసిన ఫైల్ దొరకలేదు

rn

ల్యాప్ టాప్ ముక్కలయింది

ఇక చూడండి నాసామిరంగా ల్యాప్ టాప్ ముక్కలయింది

ఆఫీసు ప్రింటర్ పనిచేయకపోతే

ఆఫీసు ప్రింటర్ పనిచేయకపోతే ఎవరికైనా ఎలా ఉంటుంది

rn

దాన్ని ముక్కలు ముక్కలు

దాన్ని ముక్కలు ముక్కలు చేయాలనిపిస్తుంది

అన్నీ బాగున్నప్పుడు కూర్చున్న కుర్చీ

ఇక అన్నీ బాగున్నప్పుడు కూర్చున్న కుర్చీ సరిగా లేకుంటే

దాన్ని ఇదిగో ఇలా చేయాలనిపిస్తుంది

దాన్ని ఇదిగో ఇలా చేయాలనిపిస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 12 People Who Shouldn't Be Allowed Near A Computer!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot