ఈ సినిమాలతో బ్రెయిన్ గోవిందా

By Hazarath
|

కొన్ని సినిమాలు మనసును హత్తుకుంటే మరికొన్ని సినిమాలు ఎందుకు చూసామురా దేవుడా అని తలలు బాదుకుంటాం.హాలీవుడ్,బాలీవుడ్ ,టాలీవుడ్ ఇలా ఏ వుడ్ ని తీసుకున్నా కాని కొన్ని సినిమాలు బంఫర్ మిట్ తో చరిత్రను తిరగరాస్తే మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ తో చరిత్రను తిరగరాశాయి..సో టెక్నాలజీతో దూసుకుపోతున్న నేటి యుగంలో ఓ పది ఫెయల్యూర్ యానిమేషన్ సినిమాలను మీ ముందుంచుతున్నాం.ఈ సినిమాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more :మార్స్ పైకి మీ పేరు పంపడానికి నేడే ఆఖరి రోజు

హుడ్ వింక్‌డ్  Hoodwinked

హుడ్ వింక్‌డ్ Hoodwinked

ఇది చాలా సాధారణమైన సినిమా.ఇందులో గ్రాపిక్స్ అంత బాగా మనసుకు హత్తుకోవు

ఫైనల్ పాంటసీ  Final Fantasy

ఫైనల్ పాంటసీ Final Fantasy

ఈ సినిమాలో మనం ఏం చూస్తున్నావో నీకే తెలియనివిధంగా గ్రాపిక్స్ ఉంటాయి.

షేరిక్ ది ధర్డ్  Shrek the Third

షేరిక్ ది ధర్డ్ Shrek the Third

ఈ సినిమాకూడా జనాల్ని అంత బాగా హత్తుకోలేదు

కియారా ది బ్రేవ్ Kiara the Brave

కియారా ది బ్రేవ్ Kiara the Brave

ఈ సినిమాలో మనసుకు నచ్చే విధంగా ఎటువంటి సీన్లు లేవు

డిస్కో వార్మ్స్ Disco Worms

డిస్కో వార్మ్స్ Disco Worms

ఇందులో స్టోరి అంతా ఏదో మూసగా సాగుతుంది..అసలెందుకు చూస్తున్నారో తెలియదు

పుడ్ ఫైట్  Food Fight!

పుడ్ ఫైట్ Food Fight!

ఈ సినిమా చిన్న పిల్లల్ని అలరిస్తుందని తీస్తే మొదటికే మోసం వచ్చింది..వాయిస్ మరి పేలవంగా ఉంది.

ది స్వాన్ ప్రిన్సెస్ క్రిస్టమస్  The Swan Princess Christmas

ది స్వాన్ ప్రిన్సెస్ క్రిస్టమస్ The Swan Princess Christmas

ఇది ఒరిజినల్ గా ఇంగ్లీష్ సినిమా ఇందులో పాత్రలు మరీ పేలవంగా ఉంటాయి

టైటానిక్ ది లెజెండ్ గోస్ ఆన్  Titanic: The Legend Goes On

టైటానిక్ ది లెజెండ్ గోస్ ఆన్ Titanic: The Legend Goes On

ఈ సినిమాలో హీరోలు ఎవరూ వారి పాత్రలకు న్యాయం చేయలేదు

ది ఢాల్పిన్ స్టోరీ ఆఫ్ ఏ డ్రీమర్ The Dolphin: Story of a Dreamer

ది ఢాల్పిన్ స్టోరీ ఆఫ్ ఏ డ్రీమర్ The Dolphin: Story of a Dreamer

ఈ చిత్రంలో 3డీ సాఫ్ట్ వేర్ ని ఎలా ఉపయోగించాలో తెలియనట్లుగా తీసారు.

ది పౌండ్ పప్పీస్ మూవీ  The Pound Puppies Movie

ది పౌండ్ పప్పీస్ మూవీ The Pound Puppies Movie

పెద్దలు కూడా చూసే ఈ సినిమాలో సంగీతం అంతగా ఆకట్టుకోదు.చిన్నపిల్లలకు అసలు నచ్చే విధంగా ఉండదు

ది కింగ్ అండ్ ఐ The King and I

ది కింగ్ అండ్ ఐ The King and I

చరిత్రలో రాజులు గురించి తీసిన ఈ సినిమాలో వారి గురించి తీసిన సన్నివేశాలు అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు

ది టెన్ కమాండ్ మెంట్స్  The Ten Commandments

ది టెన్ కమాండ్ మెంట్స్ The Ten Commandments

చాలా మందికి ఈ సినిమా గురించి అసలు తెలియదు.ఆలోచన లేకుండా తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. స్టోరి ఎటుపోతుందో కూడా తెలియదు

Best Mobiles in India

English summary
These are the 12 worst animated movies of all time, you won’t be adding these to your watch list anytime soon.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X