మార్స్ పైకి మీ పేరు పంపడానికి నేడే ఆఖరి రోజు

Posted By:

మీరు మార్స్ పైకి మీ పేరు పంపారా...పంపకుంటే ఈ రోజే పంపేయండి తరువాత మీరు పంపడానికి అవకాశం ఉండదు.ఎందుకంటే మార్స్ పైకి మీ పేరు పంపడానికి నేడే ఆఖరిరోజు.సెప్టెంబర్ 8తో పేర్ల గడువు ముగియబోతోంది.మార్స్ పై మీ పేరు చిరస్థాయిగా నిలబడాలంటే వెంటనే నాసా అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి..అక్కడికి మన పేర్లు ఎలా వెళతాయనే డౌటు మీకు రావచ్చు..దాని గురించి తెలుసుకోండి మరి.

Read more :ఆ గ్రహంపై మంచుకొండలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేడే ఆఖరి రోజు.

నేడే ఆఖరి రోజు.

మార్స్ భూ భౌతిక పరిస్థితిని పరిశీలించేందుకు నాసా ప్రారంభించిన ఓ రోబోటిక్ మిషన్ ఇన్ సైట్ తో పాటు నాసా వెబ్ సైట్లో రిజిష్టర్ చేసుకున్న వారి పేర్లను ఆ గ్రహంపైకి పంపనున్నారు. నేడే ఆఖరి రోజు.

నాసా అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్

నాసా అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్

ఇందులో మీ పేరు యాడ్ చేసుకోవాలంటే నాసా అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు "http://mars.nasa.gov/participate/send-your-name-insight/" ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఓ చిప్ లో చేర్చి మార్స్ పైకి

ఓ చిప్ లో చేర్చి మార్స్ పైకి

తమ వద్ద రిజిష్టర్ చేసుకున్న పేర్లన్నింటినీ ఓ చిప్ లో చేర్చి మార్స్ పైకి పంపుతామని నాసా ఇప్పటికే వెల్లడించింది.

రాకెట్ సాయంతో నింగిలోకి

రాకెట్ సాయంతో నింగిలోకి

ఈ ఉపగ్రహం వచ్చే సంవత్సరం మార్చి 4న కాలిఫోర్నియా ఎయిర్ పోర్స్ బేస్ నుంచి అట్లాస్ వీ 401 రాకెట్ సాయంతో నింగిలోకి చేరనుంది.

సెప్టెంబర్ 20నమార్స్ పై ల్యాండ్

సెప్టెంబర్ 20నమార్స్ పై ల్యాండ్

ఆపై సెప్టెంబర్ 20నమార్స్ పై ల్యాండ్ అవుతుంది. రెండేళ్ల పాటు మార్స్ పై తిరుగాడుతూ పరిశోధనలు చేస్తుంది.

6 లక్షలమందికి పైగానే..

6 లక్షలమందికి పైగానే..

కాగా ఇప్పటివరకు 6 లక్షలమందికి పైగా ప్రజలు ఈ సైట్ ద్వారాతమ పేర్లను నమోదు చేసుకుని ఇన్ సైట్ బోర్డింగ్ పాసులు తీసుకున్నారు.

త్వరపడండి.

త్వరపడండి.

మార్స్ పైకి ఇప్పుడు మనం ఎలాగూ వెళ్లలేం కనీసం పేరునైనా పంపుకుందాం మరి త్వరపడండి.

ఇందులో నుంచే మార్స్ పైకి పేర్లు పంపుతారు

ఇందులో నుంచే మార్స్ పైకి పేర్లు పంపుతారు

ఇందులో నుంచే మార్స్ పైకి పేర్లు పంపుతారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mars enthusiasts around the world can participate in NASA's journey to Mars by adding their names to a silicon microchip headed to the Red Planet aboard NASA's InSight Mars lander, scheduled to launch next year.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting