అంచనాలు తలకిందులై!

Posted By:

గడిచిన ఇరువై, ముప్పై సంవత్సరాల కాలంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు కాలాన్ని బట్టి కొత్త కొత్త సాంకేతక ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే విజయవంతమయ్యాయి. గతన 15 సంవత్సరాలుగా టెక్నాలజీ మార్కెట్లో ఘోరంగా విఫలమైన 12 టెక్నాలజీ ఉత్పత్తులను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: ఆండ్రాయిడ్ వైరస్‌ను తరిమికొట్టండిలా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ విండో విస్టా

(ఆపరేటింగ్ సిస్టం),

సెగ్ వే

గూగుల్ గ్లాస్

మైక్రోసాఫ్ట్ జ్యూన్ (ఎంపీ3 పోర్టబుల్  మ్యూజిక్ ప్లేయర్)

గూగుల్ లైవ్లీ  (వెబ్ ఆధారిత వర్చువల్ ప్రొడక్ట్)

హెచ్‌టీసీ నెక్సుస్ వన్ (స్మార్ట్‌ఫోన్)

మోటరోలా ROKR E1

ఫేస్‌బుక్ హోమ్

అసిమో (రోబోట్స్)

నోకియా ఎన్‌గేజ్

ఐఫోన్ 5సీ

బ్లాక్‌బెర్రీ 10

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 Epic Tech Fails From The Last 15 Years. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot