టెక్ ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు ( కొత్తగా చేరినవి )

Written By:

పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్యూ కోసం వెళితే అక్కడ ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఇంటర్యూలో అడుగుతారు.ఇలా అనేక అంశాలపై చాలామంది కుస్తీలు పడుతుంటారు.. టెక్ కంపెనీల్లో అయితే ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉంటాయి కూడా. వాటికి సమాధానాలు చెప్పడం చాలా కష్టం. అయితే మీకు కొన్ని నమూనా ప్రశ్నలు ఇస్తున్నాం వీటికి ఆన్సర్ చెప్పగలిగితే మీరు టెక్ కంపెనీల్లో ఇంటర్యూను ఎదుర్కునట్లే..ట్రై చేయండి.

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

ప్రశ్న:
నీకు పెన్సిల్ బాక్స్ ఇస్తే వాటితో వ్యాపారాన్ని ఎలా ముందుకు నడిపిస్తావో ఓ 10 ఆలోచనలు చెప్పు.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

ప్రశ్న
నీవు మార్స్ మీద నుంచి ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరిస్తావు.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

గడియారాన్ని కంట్రోల్ చేయడానికి నీదగ్గర ఉన్న మోస్ట్ క్రియేటివిటీ ఏంటీ..

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

ఓ డిస్క్ తిరుగుతూ ఉన్నప్పుడు పొరపాటున దానికి బయటకు వచ్చే మార్గం తెలియదనుకో..అప్పుడు మీకు పిన్స్ ఇస్తే డిస్క్ బయటకు వచ్చే మార్గాన్ని ఎలా కనుగొంటావు.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

మీకు కొన్ని తీగలను ఇచ్చి వాటిని చిందర వందరగా పడేసినప్పుడు అవి ఎన్ని ఉన్నాయో కరెక్ట్ గా ఎలా అంచనా వేయగలవు

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

చెవిటి వారికి ఫోన్ ఎలా డిజైన్ చేస్తావు.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

నీవు మమ్మల్ని ఎందుకు తీసుకోకూడదు ..రివర్స్ ప్రశ్న

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

ఎల్వేటర్ ను ఎలా డిజైన్ చేస్తావు

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

ఒక డ్వార్ప్ ని చంపడానికి చిన్న పెద్ద మరుగుజ్జు డ్వార్ప్ లు బయలుదేరాయి. ప్రతి మరుగుజ్జు దాని ముందున్న చిన్న మరుగుజ్జును మాత్రమే చూడగలవు. వెనకవాటిని చూడలేవు. టోపీలు మాత్రమే గుర్తు పెట్టుకుని అవి తమ వాళ్లను ఎలా కనుక్కుంటాయి.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

మైక్రోసాప్ట్ ఉత్పత్తులకు నీవు పేర్లు కనుగొనగలవా..

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

బైనరీ ట్రీలో దాగి ఉన్న ఉన్న రహస్యాన్నిఎలా వెతికిపట్టుకుంటావు.

ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు

8 సంవత్సరాల పాపకు డైనోమీటర్ గురించి ఎలా వివరిస్తావు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 13 tough interview questions heard at Apple, Google, Microsoft and others
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot