కలల సౌధంలో కన్నీటి గుర్తులు

|

తమ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కలలుగని ఆ దిశగా అడుగుల వేసి తిరిగిరాని లోకాలకు కొంతమంది వెళ్లారు. వారు ఆవిష్కరించాలనుకున్నవి అలానే ఉండిపోయాయి. అయితే వాటి స్థానంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కి వాటిని మరొక విధంగా ఆవిష్కరించారు.కాని ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేయాలనకున్న వారి గుర్తులు మాత్రం అలానే ఉండిపోయాయి. ఆవిష్కరణ చేసే సమయంలో తాను ప్రపంచానికి వెలుగులు పంచబోతున్నానని ఆనందంతో అనుకోని ప్రమాదంతో ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ప్రపంచానికి ఓ చేదు జ్ఙాపకాన్ని మిగిల్చి వెళ్లారు. వారందరినీ మీకు మళ్లీ మీకు ఓ సారి గుర్తు చేస్తోంది వన్ ఇండియా గిజ్‌బాట్.

Read more : చరిత్ర గతిని మార్చిన ఆవిష్కరణలు

 సీయెర్ ఫ్రెమినెంట్

సీయెర్ ఫ్రెమినెంట్

1972లో ఫ్రెంచికి చెందిన సీయెర్ ఫ్రెమినెంట్ తన ఆవిష్కరణతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించాలనుకున్నాడు. కాని అనుకోని పరిణామాల మధ్య అది కార్యరూపం దాల్చకుండానే కన్నుమూశారు. మనుషులు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు గాలినందించే పరికరాన్ని కనుగొనాలని ప్రయత్నాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం ఎదురయింది. తన పరికరాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలొ 21 నిమిషాల పాటు ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలారు.

 మాక్స్ వైలర్

మాక్స్ వైలర్

1930 మే 17న మాక్స్ వైలర్ ద్రవంతో రాకెట్ ను నింపబోయి తయారుచేయబోయి మృత్యువాత పడ్డారు. 1928 నుంచి 1929 మధ్యలో వైలర్ ఎన్నో రకాల కార్లను ఎయిర్ క్రాఫ్ట్ కోసం పని చేశారు. అయితే ఎన్ని పనులు చేసినా ఆయన ధ్యాసంతా ద్రవంతో రాకెట్ నడపడం ఎలా అన్నదాని మీదనే ఉండేది. అయితే 1930 జనవరి 25న ఈ దిశగా ప్రయోగం సక్సెస్ కూడా అయింది. అయితే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా అనుకోని పరిణమాల మధ్య లోకాన్ని వీడారు. తదనంతంరం ఓ నెల తరువాత అది కార్యాచరణలోకి వచ్చింది. కాని ఆయన మరణం తీరని లోటుగా మిగిలింది.

 హెన్నీ ప్లూస్.. ఆక్సిజన్ రీ బ్రేథర్
 

హెన్నీ ప్లూస్.. ఆక్సిజన్ రీ బ్రేథర్

1876లో ఇంగ్లీష్ మ్యాన్ హెన్నీ ప్లూస్ ఆక్సిజన్ రీ బ్రేథర్ తయారు చేస్తూ తీరని లోకాలకు వెళ్లిపోయారు.దీంతో దాదాపు 30 అడుగు నీటి లోతు నుంచి ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. అయితే ప్రయోగం చేస్తూ ప్రమాదవశాత్తూ ఆయన మరణించారు.

ఫ్రెంచ్ రిచెల్ట్

ఫ్రెంచ్ రిచెల్ట్

1912లో ప్యారాచూట్ తయారుచేస్తూ ప్రమాదవశాత్తూ మరణించారు. ఫ్రెంచ్ రిచెల్ట్. తన డిజైన్ తో ఈపిల్ టవర్ నుంచి జంప్ చేస్తుంగా పారాచ్యూట్ ఫెయిల్ కావడంతో ఆయన ప్రాణాలొదిరారు.

ఈపిల్ టవర్ మీద నుంచి

ఈఫిల్ టవర్ నుంచి కిందకు పారాచ్యూట్ తో దిగాలని ప్రయత్నించి విఫలం చెందారు.దీనికి సంబంధించిన వీడియో 

కారెల్ సౌక్

కారెల్ సౌక్

కారెల్ సౌక్ కెనడాలో ప్రసిద్ధి చెందిన ఫైట్ మాస్టర్.ఆయన రైడింగ్ కు సంబంధించి కొత్త ఆవిష్కరణ చేస్తుండగా 1985లో ప్రమాదవశాత్తూ మరణించారు.

విలియమ్ బులక్.. రోటరీ ప్రింటింగ్ ప్రెస్

విలియమ్ బులక్.. రోటరీ ప్రింటింగ్ ప్రెస్

అమెరికాకు చెందిన ఆవిష్కర్త విలియమ్ బులక్.1863లో వెబ్ రోటరీ ప్రింటింగ్ ప్రెస్ ను గ్రేట్ స్పీడ్ తో ఆవిష్కరిస్తుండగా తన కాలును కోల్పోయారు. ప్రయోగం చేస్తుండగా అనుకోని పరిస్థితుల్లో అతని కాలు మిషన్ లోపడి తెగిపోయింది. ఆ తరువాత కొద్ది కాలంలోనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆరుల్ వైల్కు .. ఏరోప్లాన్ వైల్కు

ఆరుల్ వైల్కు .. ఏరోప్లాన్ వైల్కు

ఈయన రోమానియాకు చెందిన ఇంజనీర్. అలాగే విమానాలకు సంబంధించి తయారీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఆ పరిశోధనలే అతని ప్రాణాలను బలిగొన్నాయి. పర్వతాల మధ్య విమానంలో ఎగిరిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే.

ధామస్ మిడ్గ్లే

ధామస్ మిడ్గ్లే

అమెరికాకు చెందని మెకానికల్ ఇంజనీర్ అండ్ కెమిప్ట్.తన ప్రయోగాన్ని చేస్తూ నేలకొరిగారు. పోలియో వ్యాధిగ్రస్తుల కోసం పరికరాలను తయారుచేస్తుండగా ఆ తాళ్ల మధ్యలో చిక్కుకుని మరణించారు.

హర్సే లాయ్.. సన్ కంబోట్ సబ్ మెరైన్

హర్సే లాయ్.. సన్ కంబోట్ సబ్ మెరైన్

హర్సే లాయ్ సన్ స్వతహాగా మెరైన్ ఇంజనీర్. 1863లో దానికి సంబంధించి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలొదిలారు.

ఒట్టో లిలిన్ థాల్.. హాంగ్ గ్లిడర్స్

ఒట్టో లిలిన్ థాల్.. హాంగ్ గ్లిడర్స్

జర్మనీకి చెందిన ఒట్టో ఎగిరే గ్లిడర్స్ ను తయారు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.ఫస్ట్ ప్రయోగం విజయవంతమయింది .దాదాపు 250 కిలో మీటర్ల మేర గ్లిడర్ తో ఎగిరారు. అయితే మళ్లీప్రయత్నంలో అది క్రాష్ కావడంతో 36 గంటలు ప్రాణాలతో కొట్టుమిట్టాడి ఈ లోకాన్ని వీడారు.

జీన్ రోజర్..రోజర్ బెలూన్

జీన్ రోజర్..రోజర్ బెలూన్

ఫ్రెంచ్ కు చెందిన కెమిస్ట్రీ టీచర్ రోజర్. అంతే కాకుండా ఫస్ట్ ఏవియేషన్ పియనీర్ కూడా. అయితే ప్రమాదవశాత్తూ బెలూన్ క్రాష్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. అయితే ఇలా బెల్లూన్ల క్రాష్ అయి ప్రాణాలు కోల్పోయిన వారిలో మెదటి వ్యక్తి రోజర్.

మిచెల్ డార్క్ ..ప్లయింగ్ టాక్సీ డ్రైవ్

మిచెల్ డార్క్ ..ప్లయింగ్ టాక్సీ డ్రైవ్

బ్రిటీష్ ఏవియేషన్ కు చెందిన డార్క్ ఫస్ట్ టెస్ట్ ప్లయిట్ చేస్తుండగా మరణించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 150 మైళ్లు ప్రయాణించాడు. ఆతర్వాత అతను తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

వాన్ హూ .. రాకెట్ చెయిర్

వాన్ హూ .. రాకెట్ చెయిర్

చైనాకు చెందిన వాన్ 16 దశాబ్దానికి చెందిన వారు. ఈయన రాకెట్ లో కుర్చీని అమర్చాలని ప్రయత్నించి తన ప్రాణాల మీదకు తెచ్చకున్నారు. రాకెట్ లో కుర్చీని అమరుస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఇస్మాయిల్ జవహరి..వూడెన్ వింగ్స్

ఇస్మాయిల్ జవహరి..వూడెన్ వింగ్స్

రెక్కలతో ఎగరాలని ప్రయత్నించి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది 1002 నుంచి 1008 మధ్య కాలంలో జరిగిందని ఆధారాలు చెబుతున్నారు.

 గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write 14 Inventors Who were Killed by Their Own Creations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X