వారు చిందించే నెత్తురే మనం వాడే స్మార్ట్‌ఫోన్లు, షాక్ కొట్టే సీక్రెట్లు

|

అవును..మీరు వాడుతున్న ఫోన్ చావు బతుకుల మధ్య పోరాటం నుంచి బయటకు వస్తోంది. అక్కడ వారు ఎంత గాయాలపాలైతే ఇక్కడ మీ స్మార్ట్ ఫోన్ అంత అందంగా ముస్తాబై ఉంటుంది. వారు బురదలో కూరుకుపోయినా అలాగే మంటల్లో చిక్కుకు పోయినా గని లోపల పడిపోయినా అది ఓ కొత్త ఎలక్ట్రానిక్ పరికరం బయటకు రావడానికే.. స్మార్ట్ ఫోన్ లోపలి భాగాల కోసం వారు పడుతున్న అవస్థలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచి వేయక మానవు. ఫోన్ తయారీలో కార్మికుల కష్టాలను సజీవ సాక్ష్యంగా చూపే 14 చిత్రాలను మీ కళ్ల ముందుకు తెస్తున్నాం. చూసి ఎలా ఫీల్ అవుతారో మీ ఇష్టం.

Read more: ఈ-మెయిల్‌తో పర్యావరణానికి పెను ముప్పు

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఘనాలోని కార్మికుల నెత్తుటి గాయాలతో స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, యుఎస్ బిల తయారీలో వారు అనేక గాయాల పాలవుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫోటో.ఇక్కడ వీరు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి రాగిని విడిపించడానికి ఆ ప్లాస్టిక్ ను తగులబెడుతున్నారు. ఈ సమయంలో మంటలు చెలరేగి అనేక మంది గాయాల పాలయిన సంఘటనలు ఉన్నాయి. 

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

కాంగోమైన్ గోల్డ్ లో బంగారపు మట్టి సేకరిస్తూ అనేకమంది ఇలా బురదలో కూరుకుపోయి ప్రాణాలొదిలిన సంధర్భాలు అనేకం. ఈ బంగారపు మట్టిని సర్క్యూట్ బోర్డ్ కు వాడేందుకు ఉపయోగిస్తారు.ఈ బంగారపు మట్టినే స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ బోర్డ్ ల తయారీకి కూడా వినియోగిస్తారు.

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం
 
అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఇది బిన్ గాం కెన్ యాన్ గని. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన ఓపెన్ గని. ఇక్కడ అనేక మంది కార్మికులు స్మార్ట్ ఫోన్ అలాగే యుఎస్ బి కేబుల్స్ ,ల్యాప్ టాప్ ల కోసం కాపర్ ను సేకరిస్తుంటారు. ఇది 75 మైళ్ల లోతును కలిగి 2.75 మైళ్ల ఎకరాలు ఉంటుంది. ఇది చూసేందుకు ఓ పెద్ద స్టేడియంలాగా ఉంటుంది.దీనిలో కాపర్ కోసం కార్మికులు వెతుకుతుంటారు.

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఇది ఒక భారీ విష సరస్సు. కాపర్ మైన్ తో నిండిన ది బెర్క్ లే పిట్ యాసిడ్ గా టర్న్ తీసుకుంటుంది. దాదాపు 1.5 మైళ్ల వెడల్పైన రాగి గని ఇది. ఇక్కడ వందల జంతువులు చనిపోయి ఉంటాయి. అయినా ఆ భయంకర మైన సరస్సు నుంచి ఫోన్ మెటల్ కు సంబంధించిన పదార్ధాలను సేకరిస్తారు.

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఇండోనేషియాలోని గిగనాటిక్ గోల్డ్ అండ్ కాపర్ మైన్ ఫోన్ తయారీ దారులకు మెటల్ ని సరఫరా చేస్తుంటుంది. ఇక్కడి నుంచి వచ్చే బంగారాన్ని సర్కూట్ బోర్డ్స్ కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారపు గని.దీనిలో అనేక మంది కార్మికులు చావు బతుకుల మధ్య పని చేస్తుంటారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తం.. ఇక్కడ మీ ఫోన్లకు అందం

మైనింగ్ లో పనిచేయడమంటే చాలా డేజంర్ తో కూడుకున్నది. అక్కడ పనిచేస్తూ చాలా మంది తమ శరీరంలోని అనేక భాగాలను పోగొట్టుకున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ చిత్రం. మైనింగ్ లో పనిచేస్తూ అంతు చిక్కని వ్యాధికి గురయింది. కంపెనీ మా తప్పేమి లేదని ప్రకటించింది. అయితే 2014లో ఆ గనిని మూసేశారు.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఇక్కడ కనిపిస్తున్నది చైనాలోని లాంగ్ జియాంగ్ రివర్ నది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ తయారీ కోసం ఇలా కేడియంను బాగా మరిగిస్తుంటారు. దీని ద్వారా నది అనేక విషవాయువులను బయటకు వెదజల్లి అనేక మంది అనారోగ్యాలకు కారణమవుతోంది.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఫోన్ తయారీ కోసం కార్మికులు వారానికి 72 గంటలకు పైగానే పనిచేస్తున్నారు. అక్కడే ప్లై వుడ్ మీద నిదరపోవడం మళ్లీ లేచి పనికి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరంతో కూడుకున్నదయినప్పటికీ అక్కడ మాత్రం వీరి అలానే పనికి వెళుతున్నారు.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

కొత్త ఫోన్ మార్కట్లోకి ఏది వచ్చినా అది ముందు చైనా వాళ్ల చేతిలో పడాల్సిందే. పాత ఫోన్లను అలా డస్ట్ పిన్ లో పడేసి ఇలా కొత్త ఫోన్ల వెంట వెపంర్లాడుతన్న దృశ్యాలు కోకొల్లలు.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అలా వాళ్లు పడేసిన వేస్ట్ తో 2012లోనే దాదాపు 48.9 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ తయారైంది. ఇది ఇంకా పెరిగి ఉండొచ్చని చెబుతున్నారు. 2017 నాటికి ఈ చెత్త దాదాపు 60 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

మన ఇండియాలో కూడా ఈ వేస్ట్ ని రీ సైక్లింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్యాక్టరీ దొబ్బాస్ పేట లో ఉంది. ఇక్కడకు ఎక్కువ శాతం పాత కంప్యూటర్లే వస్తున్నాయి.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఇక చైనాలో అయితే ఈ వేస్ట్ మరింత ఎక్కువ. దీనికోసం మిలియన్ల మంది ప్రజలు పనిచేస్తున్నారు. అక్కడ దాదాపు 5500 కుటుంబాలు ఈ వేస్ట్ ను సేకరిస్తున్నాయి. అది 1980 నుండి కేవలం ఒక్క గియూ నగరంలోనిదే. అక్కడ దాదాపు 1.5 మిలియన్ల టన్నుల వ్యర్థాలు కుప్పలుగా పడుతున్నాయి.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

ఈ వ్యర్థాలతో చివరిగా జరిగేది రీ సైక్లింగ్. ఇక్కడ ఉన్న పాప గియు నగరంలో పనికిరాని డిస్క్ లను సేకరిస్తోంది. ఇవి స్మార్ట్ ఫోన్ తయారీ కోసం పనికి వస్తాయట మరి. అందుకే అంత శ్రద్ధగా సేకరిస్తోంది.

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

అక్కడ చిందిన రక్తంతో ఇక్కడ మీ ఫోన్లకు అందం

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

Read more about:
English summary
Here Write 14 Shocking Photos Show What Your Smartphone Is Really Doing to the World

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X