గూగుల్ ఎర్త్‌లో మిస్టరీగా మారిన ప్రదేశాలు

Written By:

గూగుల్ ఎర్త్ ద్వారా మనకు ఎన్నో ప్రదేశాలను కనుగొనే వీలుంది. అయితే కొన్ని ప్రదేశాలు చాలా ఆశ్చర్యంగానూ మిస్టరీగానూ ఉంటాయి. అవి ఎందుకు అలా మారాయో ఎవ్వరికీ తెలియదు. గూగుల్ కూడా ఆ ప్రదేశాలను చూసి షాకయింది. మరి ఆ ప్రదేశాలేంటో మీరే చూడండి.

Read more: భూమి పుట్టుకపై మీకు తెలియని రహస్యాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

పెరూలోని ఎడారి ప్రాంతంలో దాదాపు 8500 సంవత్సరాల ఇలా వీల్ షేప్ డ్ ఆకారాలను కొనుగొన్నారు. వీటినే నాజ్కా లైన్స్ అని కూడా పిలుస్తారు. అయితే కొంతమంది చలికాలంలో ఇవి ఏర్పడ్డాయని చెబుతారు. మరి కొంతమంది వరదలతో అలా చక్రాలు ఏర్పడ్డాయని చెబుతారు. నిజమేంటో తెలియదు.

2

2012లో ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ సౌత్ ఫసిపిక్ లో మాన్ హట్టన్ దగ్గర ఈ మిస్టరీ ప్రదేశాన్ని కనుగొన్నారు. ఇది గూగుల్ ఎర్త్ లో ఇలా బోటు ఆకారంలో దర్శనమిచ్చింది. దీన్ని శాండీ ఐస్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఒకలా ఆ ప్రదేశం ఒకలా ఎందుకుందనేది ఇప్పటికీ మిస్టరీనే.

3

ఇరాక్ లోని సర్దా సీటికి సమీపంలో ఉంటుంది. అయితే ఇది ఎర్రని వాటర్ తో ఇలా తయారయింది. కాని పై నుంచి చూస్తే రక్తం ఏరులై పారుతున్నట్లుగా కనిపించింది. వాటర్ అలా ఎందుకయ్యాయన్నది పెద్ద మిస్టరీ.

4

గ్రాండ్ కాన్యన్ ఉత్తర అంచు భాగంలో ఇది ఉంటుంది. ఇది చీమలకు ఆవాసమైన ప్రదేశం. ఇక్కడ తప్ప చీమలు మరెక్కడా కనిపించవు. పుట్టలు పుట్టలుగా అక్కడ చీమలు ఉంటాయి. ఎందుకనేది ఎవరికీ తెలియదు. ఫోటోలు చూస్తున్నది ఆ పుట్టలే.

5

కెనడాలోని లో ఈ ద్వీపం ఉంది. దాదాపు 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది అతి చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో మనుషులు నివసించడానికి అసలు ఇష్టపడరట.మరిఎందుకో తెలియదు.

6

టస్కన్ లో ని ఎయిర్ ఫోర్స్ ఇది. ఇక్కడ పనికిరాని యుఎస్ ప్లేన్స్ చాలానే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్ వాడిన అన్ని రకాల విమానాలు ఇక్కడ పెట్టారు. మరి ఎందుకనేది తెలియదు.

7

హమాద్ అనేది ఓ వ్యక్తి పేరు. అతను అబుదాబిలో బిలియనీర్ షేక్. అయితే అతని పేరు ఇంత పెద్దగా ఇసుక మీద ఎందుకు రాసారనేది మాత్రం సస్పెన్స్

8

ఆఫ్రికా ఏనుగులు ఇవి. లక్కీగా ఇలా శాటిలైట్ క్యాప్చర్ కి దొరికాయి.

9

ఇది చైనాలోని గోబి ఎడారి. అయితే ఎడారి అంతా ఒకే విధంగా ఉండాలి కాని ఇక్కడ మాత్రం ఏదో ముగ్గు వేసినట్లుగా ఉంది. అది ఎందుకనేది తెలియదు.అయితే ఇది చైనా సీక్రెట్ మిలిటరీ బేస్ అని చెబుతారు.

10

నెవడాలో కెఎఫ్ సీకి సంబంధించి ఇలా పెద్ద బొమ్మను తయారుచేసి పెట్టారు.

11

2003లో సూడాన్ లో ఈ కార్గో ఉన్పప్పుడు శాటిలైట్ ద్వారా గూగుల్ ఎర్త్ క్లిక్ మనిపించింది. దాదాపు 265 అడుగుల పొడవుతో ఈ కార్గో ఉంది.

12

సూడాన్ లా ఇలా ల్యాండ్ లిప్స్ ని గూగుల్ ఎర్త్ క్లిక్ మనిపించింది.

13

ఆస్ట్రేలియాలో ట్రయాగింల్ ఆకారంలో ఇది 2007లో దర్శనమిచ్చింది. యుఎఫ్ ఓ లని కొందరు అంటారు. మరికొందరు అది మాయని అంటారు.నిజమేంటో తెలియదు.

14

కజకిస్తాన్ లో దాదాపు 1200 అడుగుల మేర ఇలా ఫైవ్ స్టార్స్ తో కూడిన గీతలు దర్శనమిచ్చాయి. అయితే ఇక్కడ రిజర్వాయర్ ఉండటంతో దానికి సంబంధించినదిగా చెబుతుంటారు.

15

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 14 Strangest Sights on Google Earth
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot