స్పేస్ వాక్ ను లైవ్ లో చూసేద్దాం

Written By:

అంతరిక్ష పరిశోధనలతో దూసుకుపోతున్న నాసా ఓ అధ్బుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలో వాక్ చేయించడానికి రెడీ అయింది. సుమారు ఆరుగంటల పాటు ఈ వ్యోమగాములు అంతరిక్షంలో స్పేస్ వాక్ సందడి చేయనున్నారు. ఎక్స్పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా ,ఫ్లైట్ ఇంజనీర్ మైకెల్ లు సోమవారం రాత్రి 7.44 నుంచి స్పేస్ వాక్ చేయనున్నారు.

Read more: వస్తోంది... కలాంజీ శాటిలైట్

ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే దీన్ని ప్రపంచం మొత్తం వీక్షించడానికి లైవ్ టెలికాస్ట్ చేయనుంది. కొత్త పరికరాలను అమర్చేందుకు అనంతరం ఐఎస్ ఎస్ బాహ్య భాగాన్ని వీక్షించేందుకు వారు ఈ స్పేస్ వాక్ చేయనున్నట్లు నాసా తెలిపింది.మొత్తంగా ఇది 188వ స్పేస్ వాక్. అయితే గెన్నడీ ఇప్పటికే 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఇక అత్యధిక కాలం పాటు ఐఎస్ ఎస్ లో గడిపిన వ్యోమగామిగా పడల్కా ఇప్పటికే రికార్డు నెలకొల్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న నాసా 

అంతరిక్షంలో నడుస్తున్న వ్యోమగామి 

అంతరిక్షంలో దిగిన వ్యోమగామి 

అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న రాకెట్ 

అంతరిక్షంలో నడిచేందుకు సిద్ధమైన రష్యన్ వ్యోమగాములు 

అంతరిక్షంలో ఆనంద హేల 

అంతరిక్షంలో స్పేస్ వాక్ కు మేము  రెడీ 

అంతరిక్షంలోకి దిగుతున్న వ్యోమగాములు 

భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న వ్యోమగామి 

అంతరిక్షంలోకి ఇలా దిగుతారు 

అంతరిక్షంలోకి ఇలా దిగుతారు 

అంతరిక్షంలో చక్కర్లు కొట్టేద్దాం 

అంతరిక్షంలోకి నేను ఎంటర్ అయ్యాను 

అంతరిక్షంలోకి వెళుతున్న వ్యోమగాములు 

రాకెట్ నుంచి అంతరిక్షంలోకి దిగేందుకు వ్యోమగామి రెడీ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
NASA will broadcast the live coverage of a six-hour spacewalk by two Russian crew members aboard the International Space Station (ISS) on Monday.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot