ఫ్రీ..ప్రీ..ఇక్కడ అన్నీ ఫ్రీ

Written By:

మీరు ఇంటర్నెట్ వాడుతున్నారా..అయితే ఎప్పుడూ ఫేస్ బుక్ తోనే ఛాట్ చేస్తూ బోర్ కొట్టేసిందా....మీకోసం ఆన్ లైన్ లో కొన్ని రెడీగా ఉన్నాయి.అవి మీకు ఆన్ లైన్ లో ఉచితంగా దొరుకుతాయి.మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా కాని ఏం డౌన్ లోడ్ చేసుకోవాలనకున్నా కాని మీకు అవన్నీ ఇక్కడ ఉచితంగా లభిస్తాయి...మరి ఏవి ఉచితంగా లభిస్తాయో ఓ సారి చూసేద్దాం.

Read more: మోడీ.. ఏమిటీ ఈ సెల్పీల దాడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. కొత్త కొత్త ట్యూన్స్

మీకు ఆన్ లైన్ లో సరికొత్త టూల్స్ కావాలంటూ పాటటాప్ అని ఉంటుంది.దాన్ని క్లిక్ చేస్తే చాలు మీకు కావలిసిన మ్యూజిక్ మీ కళ్లముందు రెడీగా ఉంటుంది.

2.కొత్త కొత్తవి నేర్చుకోండి

మీరు నేర్చుకోవాల్సినవి ఇక్కడ ఎన్నో ఉన్నాయి.అవన్నీ మీకు ఆన్ లైన్ లో కోర్సేరా అనే దాంట్లో ఫ్రీగా లభిస్తాయి. నాలెడ్జి పెంచుకోవడానికి ఉపయోగ పడే విషయాలు ఇక్కడ లబిస్తాయి.

3.కామిక్స్ చదివేయండి

కామిక్ ప్రాస్పెక్టర్ తో మీరు కావాలిసిన కామిక్స్ చదివేయవచ్చు.

4. ఫోటోలు అందంగా తీర్చిదిద్దేయండి

మీరు మీ ఫోటోలను అందంగా తీర్చి దిద్దుకోవాలనుకుంటున్నారా..కావలిసిన విధంగా వాటిని కట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసం ఫిక్ష్లర్ ఆన్ లైన్ లో రెడీగా ఉంది.

5.ప్లే గేమ్స్

బిగ్ పాయింట్ లో కెళ్లి మీకు నచ్చిన గేమ్స్ చకచకా ఆడేయండి

6.ఫైల్స్ సెండ్ చేసేయండి

1 జిబి వరకు పైల్స్ ని పాండో ద్వారా సెండ్ చేయవచ్చు. అది ఆన్ లైన్ లో ఫ్రీగా

7. సొంత వంటకాలు

మీరు ఏధైనా కొత్త కొత్తగా వండేయాలనుకుంటున్నారా..అయితే వెంటనే వీడియో జగ్ లో కెళితే మీకు నచ్చిన సమాచారం దొరుకుతుంది.

8.మీ బాడీ గురించి తెలుసుకోండి

మీకు ఎవరైనా ఏ విషయంపైన అయినా అబద్దాలు చెబితే మీరు దాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి బిల్ ఫోలోని ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది.

9.టెక్ సపోర్ట్

మీ కంప్యూటర్ మిమ్మల్ని సతాయిస్తుందా..అయితే వెంటనే ఆన్ లైన్ లో కెళ్లి దానికి జవాబు వెతికేయడమే.ఇందుకోసం మీరు టెక్ గై ని ఓపెన్ చేయాలి.

10. వైపై ప్రీ స్పాట్

మీకు ఆన్ లైన్ లో ఉచితంగా వైఫై కావాలనుకుంటే వైపై స్పాట్ ఓపెన్ చేయవచ్చు.

11.10 మినిట్ మెయిల్

మీరు పంపిన మెయిల్ ని చెక్ చేసుకోవాలనుకుంటే 10 మినిట్ మెయిల్ కెళ్లి చెక్ చేసుకోవచ్చు.

12.లాంగ్వేజ్ వరల్డ్

మీకు కావలిసిన లాంగ్వేజ్ కోసం డ్యూయోలింగో ఓపెన్ చేయండి.

13.డాక్యుమెంటరీ హెవెన్

ఇక్కడ మీకు వందలాది డాక్యుమెంటరీలు ప్రీగా లభిస్తాయి. కేవలం డాక్యుమెంటరీ హెవన్ ఓపెన్ చేస్తే చాలు

14.టెక్నిక్ లు నేర్చుకోండి

మీరు కొత్త కొత్త టెక్నిక్ లు ఇక్కడ నేర్చుకోవచ్చు. మ్యాజిక్ లాంటివి అందుబాటులో ఉంటాయి.

15.ఏదైనా డౌన్ లోడ్ ఫ్రీ

మీకు ఏది కావాలన్నా టోరంటో నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
There's a whole lot of stuff available online, yet most of us still spend our time scrolling Facebook incessantly, present company included. To whack you out of that self placed inertia, here's a list of cool stuff you can totally use for free online.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot