మోడీ.. ఏమిటీ ఈ సెల్పీల దాడి
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడ సెల్పీలు దిగాల్సిందే..అక్కడి నేతలతో సెల్పీలు దిగనిదే ఆయనకు నిద్రపట్టేలా లేదంటే నమ్మండి...తాజాగా యూఏఈకి వెళ్లిన నరేంద్ర మోడీ అక్కడ కూడా తన సెల్పీల హవాని కొనసాగించారు.
Read more :యువరాజా సెల్ఫీలో యువరాణెక్కడ..?

అక్కడి అరబ్ షేక్ లతో సెల్ఫీ దిగారు.స్వయంగా ఆయన ఫోన్ తో వారు పక్క పక్కనే ఉంటూ నరేంద్ర మోడీ సెల్పీ ఫోటో తీసుకున్నారు. యూఏఈలో అతి పెద్దదైన జాయెద్ మస్కూలో ఆ దేశాధినేతలతో కలిసి సెల్ఫీ ఫోటో దిగారు.
Read more : ఒబామా.. నీ సెల్ఫీ కేక మామా

అలాగే అక్కడ డిజిటల్ సంతకం కూడా చేశారు. అక్కడ భారతీయుల ను ఉద్దేశించి క్రికెట్ స్టేడియంలో ప్రసంగించారు. మీ కోసం మేమున్నామంటూ భరోసానిచ్చారు. మీకు ఏం జరిగినా అక్కడ మా గుండె కు గాయమవుతుందని ఉద్వేగంతో అన్నారు.


Click it and Unblock the Notifications








