మిలిటరీలో సీక్రెట్ ఆయుధాలివే

Written By:

మిలిటరీలో ఎన్నో ఆయుధాలు ఉంటాయి. కాని కొన్ని కంటికి కనపడని ఆయుధాలు ఉంటాయి. అవి బయట ఎక్కడ చూడాలన్నా చూడలేము..వాటిని చూడాలంటే మిలిటరీలో మాత్రమే చూడాలి. అలాంటి సీక్రెట్ ఆయుధాలు ఎక్కువగా యుకె,యుఎస్ లో మాత్రమే ఉన్నాయి. అవి అత్యాధునిక టెక్నాలజీని సంతరించుకుని శత్రువుల మీద దాడి చేయడానికి రెడీ అయి ఉన్నాయి. సో అలాంటి ఆయుధాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: రఫాలేతో ఫ్రాన్స్ ఉగ్ర రూపం: వైట్‌హౌస్‌పై ఉగ్రకన్ను

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హోవర్ బైక్ స్మార్ట్ గన్స్ ( Hoverbikes and smart guns)

హోవర్ బైక్ స్మార్ట్ గన్స్ ( Hoverbikes and smart guns)

యుకె దీనిని డెవలప్ చేసింది. ఇప్పుడు దీనిని యుకె ఢిపెన్స్ లో వాడుతున్నారు. హెలికాప్టర్లకు ప్రత్యామ్నయంగా ఈ బైక్ లు ను తయారుచేశారు. చిన్న చిన్న సందుల్లో కూడా ఇవి దూసుకుపోగలవు.

ఫోర్ లెగ్ డ్ గల్లోపోయింగ్ బోట్ (Four-legged galloping bot)

ఫోర్ లెగ్ డ్ గల్లోపోయింగ్ బోట్ (Four-legged galloping bot)

బోస్టన్ డైనమిక్ దీనిని డెవలప్ చేసింది. యుఎస్ మిలిటరీలో దీన్ని కనిపెట్టారు. అక్కడ దీన్ని విడ్ కాట్ అని పిలుస్తున్నారు. అంతా యానిమల్ ఆకారంలో ఉంటుంది.

ట్రాన్స్ ఫార్మర్ (Transformer TX/ARES)

ట్రాన్స్ ఫార్మర్ (Transformer TX/ARES)

ఇది ట్రాన్స్ ఫార్మర్ లాగా ఉన్నా పైకి మాత్రం కారుకన్నా వేగంగా వెళుతుంది.యుఎస్ మిలిటరీలో సేవలందిస్తోంది. మిలిటరీలో ఇది చాలా పవర్ పుల్. అర్జెంటుగా ఎక్కడికైనా సైనికుల్ని పంపాలంటే దీన్ని ఉపయోగిస్తారు. అమితవేగంతో ఇది సైనికుల్ని యుద్ధం జరిగే చోట దింపుతుంది. దీన్ని ఇంకా ఆదునీకరించి లేటెస్ట్ గా బయటకు తీసుకురానున్నారు.

సార్కోస్ ఎక్సోస్కేలేటన్ (Sarcos Exoskeleton)

సార్కోస్ ఎక్సోస్కేలేటన్ (Sarcos Exoskeleton)

డార్ఫ ధీన్ని డెవలప్ చేసింది. సైనికుల్ని సూపర్ హీరోల లాగా తయారు చేస్తుంది. దీంతో సైనికుడిలో ఎనలేని పవర్ వచ్చి యుద్దంలో రెచ్చిపోతారని తయారు చేసిన వారు చెబుతున్నారు.

గూగుల్ గ్లాస్ నేవి స్టయిల్ (Google Glass...Navy-style)

గూగుల్ గ్లాస్ నేవి స్టయిల్ (Google Glass...Navy-style)

గూగుల్ గ్లాసులను అఫిషియల్ గా నేవి కోసం తయారుచేశారు. ఇవి మిలిటరీ ట్రైనింగ్ లో మాత్రమే ధరించి శిక్షణ చేయాల్సి ఉంటుంది.

విస్ట్ మౌంటెడ్ కంప్యూటర్ (Wrist-mounted computer)

విస్ట్ మౌంటెడ్ కంప్యూటర్ (Wrist-mounted computer)

సైనికులకి సమాచారం ఇవ్వాలంటే దీనిలోకి పంపిస్తారు. యుద్ధంలో అత్యవసర సందేశాలను ఇక్కడనుంచే అందుకుంటారు. బ్యాటరీ పవర్ పోవడమేనేది ఉండదు. ఇప్పుడు యుఎస్ ఆర్మీలో వాడుతోంది. సీ4ఐఎస్ ఆర్ టెస్టింగ్ లో కూడా దీనికి పాజిటివ్ పీడ్ బ్యాక్ వచ్చింది.

డిజిటల్ పవర్ (Armatix Digital Revolver)

డిజిటల్ పవర్ (Armatix Digital Revolver)

ఇదొక స్మాల్ డిజిటల్ గన్. ఇప్పటికే దీన్ని మిలిటరీలో వాడుతున్నారు. ఇదొక ఎలక్ట్రానిక్ విస్ట్ వాచ్ లాగా ఉంటుంది. ఫింగర్ ఫ్రింట్ తో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ తోనే ఇది లాక్ ఓపెన్ అవుతుంది.

బోయినిక్ ఆర్మ్ (DARPA's Bionic Arm)

బోయినిక్ ఆర్మ్ (DARPA's Bionic Arm)

యుఎస్ డిపార్ట్ మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తోంది. ఇది ధరిస్తే స్నిగ్నల్స్ కూడా దొరక్కుండా దాడి చేయవచ్చు.

ఆటోనమస్ అండర్ వాటర్ సబ్ మెరైన్ (Autonomous Underwater Submarine)

ఆటోనమస్ అండర్ వాటర్ సబ్ మెరైన్ (Autonomous Underwater Submarine)

యుఎస్ నేవీ అ అధునాతన టెక్నాలజీని డిజైన్ చేసింది. మిలిటరీ రక్షణ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.ఇవి సెల్పీ రోబోట్లుగా టర్న్ తీసుకునే సత్తా కూడా వీటికి ఉంది.

M32 గ్రినాడే లాంచర్ (M32 multiple grenade launcher)

M32 గ్రినాడే లాంచర్ (M32 multiple grenade launcher)

ఇదొక అత్యాధునిక ఆయుధం. ఆరు సెకండ్లలో ఆరు బుల్లెట్లను శత్రువు మీదకు వదలగలదు. నిమిషానికి 18 బుల్లెట్లను శత్రువుల మీదకు దాడి చేయగలదు.

స్టెల్త్ ఫైటర్ జెట్ (Stealth fighter fet)

స్టెల్త్ ఫైటర్ జెట్ (Stealth fighter fet)

యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో మాత్రమే ఉంది. రాడార్ సిస్టంకు దొరకవు

మైక్రో ఎయిర్ వెహికల్స్ (Micro air vehicles)

మైక్రో ఎయిర్ వెహికల్స్ (Micro air vehicles)

మైక్రో డ్రోన్స్ ఇవి. సైనికులు బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇవి సహాయంగా నిలుస్తాయి. ముందుగా వీటిని పంపిన తరువాత సైనికులు బిల్డింగ్ లోపలకి వెళతారు.

కార్నర్ షాట్ (Corner shot)

కార్నర్ షాట్ (Corner shot)

40 ఎమ్ ఎమ్ గన్ . దీనికి వీడియో కెమెరా కూడా ఉంటుంది. యుద్దంలో అన్ని విధాలుగా పరిశీలన చేసే విధంగా సైనికులకు సహకరిస్తుంది. శత్రువుల స్థావరాలను అంచనా వేయడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.

Silynx headset

Silynx headset

ఇదొక అత్యాధునిక హెడ్ సెట్ దీన్ని ఆపరేషన్స్ లో ప్రధానంగా ఉపయోగిస్తారు.

స్నిపర్ రిఫిల్ ( M110 sniper rifle)

స్నిపర్ రిఫిల్ ( M110 sniper rifle)

ఇది పూర్తిగా ఆయుధ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. గ్యాస్ ఆపరేటెడ్ షార్ప్ షూటర్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 15 crazy pieces of tech available only to the military
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting