ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

Posted By:

దేశీయంగా అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగం విస్తరిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్ ఉచిత ఎస్ఎంఎస్ సేవలు మరింతగా వ్యాప్తిచెందుతున్నాయి. ఆన్‌లైన్ యూజర్‌లు ఈ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లలో సభ్యత్వం తీసుకోవటం ద్వారా సంక్షిప్త సందేశాలను పైసా ఖర్చులేకుండా దేశమంతటా పంపుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ జీతాలు!

ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన 15 ఆన్‌లైన్ ఫ్ఱీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు ఉచిత ఎస్ఎంఎస్ సర్వీస్‌లతో పాటు వివిధ సోషల్ నెట్‌‍వర్కింగ్ సేవలను చేరువచేస్తున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న ఆప్తులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఈ వెబ్ సర్వీస్‌లు దోహదపడతాయి. ఇంకెందుకు ఆల్యసం మీకు నచ్చిన సర్వీస్‌ను ఎంపిక చేసుకుని ఇప్పటి నుంచే ఆన్‌లైన్ చాటింగ్ మొదలుపెట్టిండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

యాహూ మెసెంజర్ (Yahoo Messenger): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

ఏవోఎల్ మెసెంగజర్(Aol messenger): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

రీడిఫ్ బోల్ Rediff bol: లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

160బై2 (160by2): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

వేటూఎస్ఎంఎస్ (waytosms): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

యూమింట్ (youmint): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

ఆర్టోచాట్రో (artochatro): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

మైఎస్ఎంఎస్ఇండియా (mysmsindia): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

ఇండీరాక్స్(indyrocks):లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

సెండ్ఎస్ఎంఎస్‌నౌ(sendsmsnow): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

మైకాంటోస్(mycantos): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

సైట్ 2 ఎస్ఎంఎస్(site2sms): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

ఎస్ఎంఎస్ ఫై(smsfi): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

ఎస్ఎంఎస్‌జడ్‌ఈ(smsze): లింక్ అడ్రస్

ఉచిత ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు (ఇండియా)

గూగుల్ ఎస్ఎంఎస్ ఛానల్ (Goolge SMS Channel): లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot