కడలి గర్భంలో..కదిలే అద్భుతాలు
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది. సముద్ర గర్భంలో చిత్రీకరించబడిన పలు గూగుల్ స్ట్రీట్ వ్యూలను ఈ క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు..
(చదవండి: 9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం)

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ

సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ
సముద్ర లోతుల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ


Click it and Unblock the Notifications








