9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Posted By:

ఈ రోజుకో విశిష్టత ఉంది. ఏటా జూన్‌5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది.

(చదవండి: ఆలోచించాలే గాని ఎన్నెన్నో మార్గాలు)

పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనమంతా ఓ కర్తవ్యంగా భావించాలి. సమస్త జీవ కోటి భారాన్ని మోస్తూ ప్రకృతి విలువలను సమకూరుస్తున్న పుడమి తల్లి పరిరక్షణ పై మనలో ఎంతమందికి అవగాహన ఉంది..?. పర్యావరణ పరిరక్షనే ధ్యేయంగా రూపుదిద్దుకున్న 9 గ్రీన్ గాడ్జెట్ ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

iameco v3 desktop computer

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

VIZIO E390-B1 TV (విజియో ఇ390-బీ1 టీవీ)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Urbanears Plattan headphones (అర్బన్ ఇయర్స్ ప్లాటన్ హెడ్‌ఫోన్స్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Hamilton Beach Coffee Maker (హామిల్టన్ బీచ్ కాఫీ మేకర్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Soladey J3X Toothbrush (సోలాడీ జే3ఎక్స్ టూత్ బ్రష్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Phillips HD4644 Cordless Kettle (ఫిలిప్స్ హెచ్డి 4644 కార్డ్‌లెస్ కెట్టిల్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Pilot B2P pens (పైలెట్ బీ2పీ పెన్స్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Eton BoostTurbine charger (ఇటన్ బూస్ట్‌టర్బైన్ చార్జర్)

9 గ్రీన్ గాడ్జెట్స్.. రోజు వారి అవసరాల కోసం

Revolve xeMini charger (రివాల్వ్ ఎక్సీఈమినీ చార్జర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Green Gadgets to Replace Your Everyday Products. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot