ఈ విల్లాను మూడు గంటల్లో కట్టేసారు!

Posted By:

మాములుగా విల్లా కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది. కనీసం ఆరు నెలలు, బాగా కష్టపడిదే మూడు నెలల్లో పూర్తి చేయవచ్చు. కాని చైనాలోని ఓ కంపెనీ మూడు గంటల్లోనో ఆ పని పూర్తి చేసింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ఈ విల్లాను పూర్తి చేశారు.

Read More: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

కిచెన్, హాల్, బెడ్ రూంలను కేవలం ఒక గంటలోనే ఫినిష్ చేశారు.ఇందుకోసం క్రేన్ల సహాయం తీసుకున్నారు. ఈ విల్లా కట్టడానికి చదరపు మీటరకు 400 నుంచి 480 డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇకపోతే ఈ విల్లా క్వాలిటీ ఎలా ఉంటుంది.ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది పెను విపత్తులను తట్టుకుంటాయా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి 3డీ టెక్నాలజీ సాయంతో 3 గంటల్లో ఇల్లు కట్టడమనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా ఇదే

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా ఇదే

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా ఇదే

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా 

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా

మూడు గంటల్లో తయారైన అద్బుతమైన విల్లా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
2 Storey villa built in 3 hours in China.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot