Home
News

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్4 విక్రయాలు ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన మార్కెట్లలో శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.

గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కోసం రూపుదిద్దుకున్న 20 అత్యుత్తమ ఉపకరణాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

20. Clear Protective Film and Glare-free Protective Film Kits
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500. 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

19. Overboard Waterproof Pro-Sport Arm Pack
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500.

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

18. Dickies ROGUE Universal Sleeve
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

17. Gelato: Soft Flexible Case
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

16. Samsung Multimedia Desktop Dock with Travel Adapter
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

15. Samsung Micro-USB 700mA Travel Charger
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

14. Samsung Galaxy Universal Vehicle Navigation Mount
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

13. BelkinEase Fit Plus Armband

ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

12. Dickies Active Duty Horizontal Universal Case with Steel Clip
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

11. FlightFit Dual-layer Case
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

10. Pouch

9. Flip cover

8. Extra Battery Kit
ఆన్‌లైన్ ద్వారా కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

7. Headset

6. Body Scale

5. Heart Rate Monitor (HRM)
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

4. Wireless Charging Pad/Cover
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

గెలాక్సీ ఎస్4 కోసం అందుబాటులో ఉన్న 20 అత్యుత్తమ ఉపకరణాలు

3. GamePad

2. S View Cover

1. S Band
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X