సరిలేరు నీకెవ్వరూ..

Written By:

మరి కొద్ది రోజుల్లో 2015 సంవత్సరం వెళ్లిపోయి 2016 రాబోతోంది. అయితే సంవత్సరాలు పెరిగే కొద్దీ టెక్నాలజీ కూడా అంతే వేగంతో పుంజుకుంటూ వస్తోంది. టెక్ కంపెనీలు నువ్వా నేనా అన్నట్లుగా మారి టెక్ ప్రపంచంలో పరుగులు పెడుతున్నాయి. అయితే ఎంతగా పరుగులు పెట్టినా 2015 లో కొన్ని కంపెనీలు మాత్రమే తమ సత్తా చాటాయి. టెక్ ప్రపంచంలో కొన్ని కంపెనీలు మాత్రమే కష్టమర్ల ఆదరణను చూరగొన్నాయి. వాటిల్లో ఆపిల్ కంపెనీ అగ్రభాగంలో నిలిచింది. గతేడాది సైతం ఆపిల్ కంపెనీ అత్యంత వ్యాల్యుబుల్ బ్రాండ్ గా అవతరించింది. ఈ సందర్భంగా టెక్ ప్రపంచంలో 2015లో టాప్ లో నిలిచిన 20 కంపెనీలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మొబైల్ ఇంటర్నెట్ రాకెట్ కన్నా స్పీడ్‌గా ...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్

2015లో బ్రాండ్ వాల్యూ 170. 276 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :1
2014లో గ్రాండ్ వాల్యూ : 118.863 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 1

గూగుల్

2015లో బ్రాండ్ వాల్యూ 120.314 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :2
2014లో గ్రాండ్ వాల్యూ :107.439 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 2

మైక్రోసాఫ్ట్

2015లో బ్రాండ్ వాల్యూ 67.67 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :4
2014లో గ్రాండ్ వాల్యూ :61.154 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 5

ఐబీఎమ్

2015లో బ్రాండ్ వాల్యూ 65.095 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :5
2014లో గ్రాండ్ వాల్యూ :72.244 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 4

శ్యాంసంగ్

2015లో బ్రాండ్ వాల్యూ 45.297 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 7
2014లో గ్రాండ్ వాల్యూ :45.462 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 7

అమెజాన్

2015లో బ్రాండ్ వాల్యూ 37.948 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 10
2014లో గ్రాండ్ వాల్యూ :29.478 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 15

ఇంటెల్

2015లో బ్రాండ్ వాల్యూ 35.415 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 14
2014లో గ్రాండ్ వాల్యూ :13.153 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 12

సిస్కో

2015లో బ్రాండ్ వాల్యూ 29.854 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 15
2014లో గ్రాండ్ వాల్యూ : 30.936 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 14

ఒరాకిల్

2015లో బ్రాండ్ వాల్యూ : 27.283 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 16
2014లో గ్రాండ్ వాల్యూ : 25.980 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 16

హెచ్ పి

2015లో బ్రాండ్ వాల్యూ : 23.056 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ : 18
2014లో గ్రాండ్ వాల్యూ : 23.758 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 16

ఫేస్‌బుక్

2015లో బ్రాండ్ వాల్యూ : 22.029 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :23
2014లో గ్రాండ్ వాల్యూ : 14.349 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 29

శాప్

2015లో బ్రాండ్ వాల్యూ : 18.768 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :26
2014లో గ్రాండ్ వాల్యూ : 17.340 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 25

ఈబే

2015లో బ్రాండ్ వాల్యూ : 13.940 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :32
2014లో గ్రాండ్ వాల్యూ : 14.358 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 28

కెనోన్

2015లో బ్రాండ్ వాల్యూ : 11.278 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :40
2014లో గ్రాండ్ వాల్యూ : 11.702 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 37

యాక్చెంచర్

2015లో బ్రాండ్ వాల్యూ : 10.8 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :42
2014లో గ్రాండ్ వాల్యూ : 9.882 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 44

సోనీ

2015లో బ్రాండ్ వాల్యూ : 7.702 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :58
2014లో గ్రాండ్ వాల్యూ : 8.133 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 52

పానాసోనిక్

2015లో బ్రాండ్ వాల్యూ : 6.436 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :65
2014లో గ్రాండ్ వాల్యూ : 6.303 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 64

అడోబ్

2015లో బ్రాండ్ వాల్యూ :6.257 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :68
2014లో గ్రాండ్ వాల్యూ : 5.33 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 77

జెరాక్స్

2015లో బ్రాండ్ వాల్యూ :6.033 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :71
2014లో గ్రాండ్ వాల్యూ : 6.641 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 62

హువాయ్

2015లో బ్రాండ్ వాల్యూ :4.952 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు గ్లోబల్ ర్యాంక్ :88
2014లో గ్రాండ్ వాల్యూ : 4.313 డాలర్లు
2014లో గ్లోబల్ ర్యాంకు : 94

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 biggest technology brands of 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot