ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలు: జుకర్ బర్గ్

Written By:

ఈ రోజుల్లో ఎవరైనా ఓ మంచి పుస్తకం చదవమని సలహా ఇస్తే వారు చెప్పే సమాధానం మాకు సమయం ఎక్కడుందీ..రోజులో సగం ఫేస్‌బుక్‌లోనే గడిచిపోతుందని చెబుతారు చాలామంది. కొందరు ఖాళీగానే ఉన్నా పుస్తకాల జోలికి అసలు వెళ్లరు. మరి కొందరైతే పుస్తకాలు చదవడమంటే ఇష్టమే కాని బిజీ షెడ్యూల్ వల్ల చదవలేకపోతున్నామని చెబతుంటారు. అయితే లక్షల కోట్లను ప్రపంచ సేవల కోసం దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ మాత్రం గతేడాది 22 పుస్తకాలు చదివారట. వాటివల్ల అతను ఎంతో ఇన్ స్పయిర్ అయ్యాడని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. జుకర్ బర్గ్ తప్పక చదవాలని చెప్పిన 22 పుస్తకాలు ఇవే.

Read more: రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వై నేషన్స్ ఫెయిల్:

వై నేషన్స్ ఫెయిల్:

డారెన్ అకెమొగ్లు అండ్ జేమ్స్ రాబిన్ సన్ ఇది 2012లో పబ్లిష్ అయింది. ఈ పుస్తకం కోసం 15 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు.

ది రేషనల్ ఆప్టిమిస్ట్

ది రేషనల్ ఆప్టిమిస్ట్

మోస్ట్ పాపులర్ సైన్స్ రచయిత మాట్ రిడ్లీ రచించిన ఈ పుస్తకం 2010లో పబ్లిష్ అయింది. మొత్తం మార్కెట్ కి సంబంధించిన పుస్తకం ఇది.

పోర్ట్ పోలియోస్ ఆఫ్ ది పూర్

పోర్ట్ పోలియోస్ ఆఫ్ ది పూర్

10 సంవత్సరాల పాటు ఆర్థిక రంగం మీద దీని మీద పరిశోధనలు చేసి డేరిల్ కొలిన్స్, జోనాధన్ మార్చుచ్ అనే రచయితలు మనకందించారు.

ది త్రీ బాండీ ప్రాబ్లెమ్

ది త్రీ బాండీ ప్రాబ్లెమ్

2008లో మొదటిసారిగా పబ్లిష్ అయింది. రచన లి కిక్సిన్. 2015లో బెస్ట్ నవలగా నీరాజనాలు అందుకుంది. సైన్స్ ఫిక్షన్ నవల ఇది.

జినోమ్

జినోమ్

రచయిత మట్ రిడ్లీ. 1990లో పబ్లిష్ అయింది. ఇది వాతావరణంతో పాటు జెనెటిక్స్ కి సంబంధించింది.

ది ముకాద్దిమాహ్

ది ముకాద్దిమాహ్

రచయిత బీఎన్ ఖాల్దన్ 1377లో రాశారు. ఇప్పటికీ దాన్ని పబ్లిష్ చేస్తూనే ఉన్నారు.

సెపియన్స్

సెపియన్స్

యువల్ నో హరారి ఈ పుస్తక రచయిత. ఇది హోమో సెఫియన్స్ కి సంబంధించిన పుస్తకం.

ది వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్ పీరియన్స్

ది వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్ పీరియన్స్

రచయిత విలియం జోన్స్. మతాలకు సంబంధించిన పుస్తకం

ది న్యూ జిమ్ క్రో

ది న్యూ జిమ్ క్రో

రచయిత మైఖెల్ అలెగ్జాండర్. ఇది న్యాయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకం

ది ఎండ్ ఆఫ్ పవర్

ది ఎండ్ ఆఫ్ పవర్

ప్రపంచ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ మోయిస్ నేయిమ్ రచించిన పుస్తకం. అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకం

క్రియేటివిటీ ఇంక్

క్రియేటివిటీ ఇంక్

కంప్యూటర్ యానిమేషన్ గెయింట్ పౌండర్ ఈడీ కాత్ముల్ ఈ పుస్తకాన్ని రాశారు.

ది బెటర్ యాంగిల్స్ ఆఫ్ అవర్ నేచుర్

ది బెటర్ యాంగిల్స్ ఆఫ్ అవర్ నేచుర్

స్టీవెన్ పింకర్ ఈ పుస్తకాన్ని రాశారు. సోషల్ మీడియాలో వయెలెన్స్ కి సంబంధించిన పుస్తకం ఇది.

ఆన్ ఇమ్యూనిటీ

ఆన్ ఇమ్యూనిటీ

రచయిత యులా బిస్

ది ప్లేయర్ ఆఫ్ గేమ్స్

ది ప్లేయర్ ఆఫ్ గేమ్స్

రచయిత ఎం బాక్స్. 1988లో దీన్ని బాక్స్ రాశారు. హ్యూమన్ కి సంబంధించిన పుస్తకం.

గ్యాంగ్ లీడర్ ఫర్ ఏ డే

గ్యాంగ్ లీడర్ ఫర్ ఏ డే

రచయిత సుదీర్ వెంకటేశ్

ది స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్

ది స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్

రచయిత ధామస్ కున్

ఆర్వెల్ రివెంజ్

ఆర్వెల్ రివెంజ్

రచయిత పీటర్ హబర్

ఎనర్జీ: ఏ బిగినర్ గౌడ్

ఎనర్జీ: ఏ బిగినర్ గౌడ్

రచయిత వాక్లావ్ స్మిల్

డీలింగ్ విత్ చైనా

డీలింగ్ విత్ చైనా

రచయిత హెన్రీ ఎం పాల్స్న్

రేషనల్ రిచువల్

రేషనల్ రిచువల్

రచయిత మైఖెల్ సుక్ యంగ్ చ్వే

ది ఐడియా ఫ్యాక్టరీ:

ది ఐడియా ఫ్యాక్టరీ:

బెల్ లాబ్స్ అండ్ గ్రేట్ ఏజ్ ఆఫ్ అమెరికన్ ఇన్నో వేషన్, రచన జాన్ గార్ట్ నర్

వరల్డ్ ఆర్డర్

వరల్డ్ ఆర్డర్

రచన: హెన్నీ కిస్సింగర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 books Mark Zuckerberg thinks everyone should read
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting