సినిమా గాడ్జెట్లు (టాప్-20)

Posted By: Super
  X

  రోబో సినిమాలో ‘చిట్టిరోబో’ మీకు గుర్తుంది కదండి.  సినిమా విజయంలో కీలకంగా వ్యవహరించిన చిట్టిరోబో పాత్రను అత్యంత సాంకేతిక విలువలతో దర్శకుడు శంకర్ మలచటం విశేషం. రోబో తరహాలనే అనేక హాలివుడ్, బాలీవుడ్ చిత్రాలు ఉన్నతమైన సాంకేతిక విలవులను కలిగి ప్రేక్షక ఆదరణను చొరగున్నాయి. జేమ్స్‌బాండ్ చిత్రాల తరహాలో వివిధ శక్తులతో కూడిన గాడ్జెట్‌లను హిరోల ఆయుధాలగా చూపించి సినిమాలను గత కొంత కాలంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రాన్స్‌ఫార్మర్స్, ట్రాన్స్‌పోర్టర్స్, టైమ్-మెచీన్, స్టార్-వార్స్, రోబోట్స్, రా-వన్, ఐరన్ మ్యాన్, క్రిష్, మెమరీ వైప్, మిస్టర్ ఇండియా, ప్రోటాన్, గన్, సెరిబ్రో వంటి సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో వినియోగించిన సాంకేతికత సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా వివిధ సినిమాల్లో ఉపయోగించిన కూల్ గాడ్జెట్‌లను మీకు చూపించబోతున్నాం....

  కంప్యూటర్ మౌస్‌లు (కొత్తగా)

  ఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)

  ఫేస్‌బుక్ కవర్ ఫోటోలు (అబ్బాయిల కోసం)

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  austin

  austin

  badshah-1

  badshah-1

  cerebro

  cerebro

  chitti-robo

  chitti-robo

  click

  click

  gun

  gun

  harry

  harry

  ironman

  ironman

  ispy1

  ispy1

  krrish

  krrish

  memory-wipe

  memory-wipe

  mr-india

  mr-india

  proton

  proton

  ra-one

  ra-one

  robots

  robots

  star-war

  star-war

  time-machine

  time-machine

  touch-screen

  touch-screen

  transfromrs

  transfromrs

  transport

  transport
  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more