20 యూట్యూబ్ వీడియోలు (కసికసిగా)

|

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. యూట్యూబ్ గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

20 వీడియోలు 20 సెకన్లు..!

ఈ క్రింది స్లైడ్‌షో‌లో పొందుపరిచిన 20 ఆసక్తికర వీడియోలు 20 సెకన్ల కాల వ్యవధిని కలిగి మీకు పూర్తిస్థాయి వినోదాన్ని చేరువచేస్తాయి.

Can You Say Banana?

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

1. Can You Say Banana?

Apples and banahoahahshas.

 

Cuban Spider

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

2. Cuban Spider

Cuban Pete is king of the rumba beat.

Running Toy Poodle

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

3. Running Toy Poodle

Just needed a little exercise.

 

Hokey Pokey Dog

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

4. Hokey Pokey Dog

Hokey Pokey on repeat.

 

Yay! Kermit Arm Flail

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

5. Yay! Kermit Arm Flail

Typical Muppet reaction.

 

Gangnam Han Solo Style

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

6. Gangnam Han Solo Style

Gangnam Style + Star Wars = 11 Seconds of Awesome

 

Crawling Cat

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

7. Crawling Cat

Pugs are pretty scary.

 

The Screaming Sheep

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

8. The Screaming Sheep

AHHHHHHH!

 

Sneezing Baby Panda

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

9. Sneezing Baby Panda

Gesundheit.

 

Soccer Ball + Face = Ouch

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

10. Soccer Ball + Face = Ouch

No description needed.

 

Cat Fight

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

11. Cat Fight

Fur will fly.

 

Four Legs at a Time

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

12. Four Legs at a Time

Hoppity hop pug.

 

We're Trucking!

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

13. We're Trucking!

Trucking, trucking...whaaa?

 

5 Little Welsh Corgi Pembroke Puppies

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

14. 5 Little Welsh Corgi Pembroke Puppies

Sometimes all you need is a few seconds of puppies.

 

Cheerleader Fail

20 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలు

15. Cheerleader Fail.

High kicks.

 

యూట్యూబ్ వీడియోలను సలువుగా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్! ప్రముఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ సైట్ ‘యూట్యూబ్'ద్వారా మిలియన్‌ల సంఖ్యలో వీడియోలను వీక్షించటంతో పాటు షేర్ చేసుకుంటున్నాం. అయితే వీటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు సరైన ఆప్షన్ లేదు. ఉన్నప్పటికి అది చాలా సమయాన్ని వృధా చేస్తుంది. ఈ సమస్యకు ‘యూట్యూబ్ డౌన్‌లోడర్'అనే ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. ఈ ఉచిత సాప్ట్‌వేర్‌ను ఆన్‌లైన్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదండోయ్... ఈ ప్రోగ్రామ్ మ్యూజిక్ ఫైళ్లను ఎంపీ4, ఎంపీత్రీ, 3జీపీ, ఎమ్‌వోవీ, ఏవీఐ తదితర ఫార్మాట్లలోకి మార్చుకోవచ్చు. యూట్యూబ్ డౌన్ లోడర్ ద్వారా కేవలం యూట్యూబ్ వీడియోలనే కాకుండా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోని వీడియోలను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ డౌన్ లోడర్ ద్వారా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని చూద్దాం: - ముందుగా యూట్యూబ్ డౌన్‌లోడర్‌ను ఓపెన్ చేసుకోవాలి. - సంబంధిత వీడియో పేజ్ యూఆర్ఎల్‌ను కాపీ చేసిన వెంటనే యూట్యూబ్ డౌన్‌లోడర్ ప్రోగ్రామ్ సంబంధిత స్థానంలో ఆ యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేసుకుంటుంది. - క్వాలిటీ అదేవిధంగా ఫైల్ చేరాల్సిన ఫోల్డర్‌ను ఎంపిక చేసుకోవాలి, - ఈ ప్రక్రియ పూర్తి కాగానే డౌన్‌లోడ్ పై క్లిక్ చేయండి. - డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే, ప్లే ఆప్షన్‌ను క్లిక్ చేసి వీడియోను వీక్షించండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X