వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

|

ఆపిల్ వాచ్ చూశారా మీలో ఎవరైనా... అది ఎలా పనిచేస్తుంది. ఫస్ట్ జనరేషన్ లో అది ఎలా పని చేస్తందోనంటూ అందర మదిలో ఒకటే ప్రశ్నలు మొదలయ్యాయి కదా అప్పుడు. అయితే ఆపిల్ వాచ్ కి ఐ ఫోన్ తో కనక్ష్ న్ ఉంది.దీని ద్వారా మీరు ఫోటోస్,మ్యూజిక్, యాప్స్ అన్ని పెయిర్ చేసుకోవచ్చు. అదెలాగో ఓ సారి చూద్దాం పదండి.

Read more: ఫేస్ బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

మీ ఆపిల్ ఫోన్ బ్లూటూత్ ఆన్ చేయండి.
అయితే మీరు ఐఓఎస్ 8.2 మీద రన్ అవుతున్నారా లేక మరేదైనా ఒకసారి చెక్ చేసుకోండి.
కొద్ది సెకండ్లలోనే మీ ఆపిల్ వాచ్ సైడ్ బటన్ హోల్డ్ అవుతుంది.
అక్కడి నుంచి మీరు మీ లాంగ్వేజ్ ని సెలక్ట్ చేసుకోండి
స్టార్ట్ పెయిర్ ఆ్సన్ ని సెలక్ట్ చేసుకోండి.
ఇక మీ ఐ ఫోన్ లో ఆపిల్ వాచ్ యాప్స్ ను ఓపెన్ చేయండి
ఆపిల్ వాచ్ ను ఐఫోన్ కెమెరాకు పైన పెట్టండి.
ఆపిల్ వాచ్ కు రైట్ సైడ్ ఐకాన్ బటన్ ను టాప్ చేయండి
అక్కడి నుంచి గో టూ ఆపిల్ వాచ్ కెళ్లి పెయిర్ ఆపిల్ వాచ్ కనిపిస్తుంది. అది సెలక్ఠ్

చేసుకోండి.అక్కడ నుంచి మీకు కనిపించే స్టెప్స్ ని ఫాలో అయితే చాలు

 

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

2.ఆపిల్ వాచ్ కు మీరు దగ్గరలో ఉన్నాకాని బ్లూటూత్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు. మీరు మీ ఫోన్ లోని ఆపిల్ వాచ్ యాప్ ని ఓపెన్ చేయండి
అక్కడ మీకు మై వాచ్ ఆప్సన్ కనిపిస్తుంది.అక్కడి నుంచి ఆపిల్ వాచ్ లోకి వెళ్లి అన్ ఫెయిర్ ఆపిల్ వాచ్ ని సెలక్ట్ చేసుకోండి.అక్కడ మీకు కనఫర్మ్ బటన్ కనిపిస్తుంది దాన్ని నొక్కండి

 

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

ఆపిల్ వాచ్ లో మీరు డాటాను సేవ్ చేసుకోవాలనుకున్నా కాని దానిని ఇతరులు చూడకుండా ఉండేందుకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. రెండో స్టెప్ దాటిన తరువాత మీకు పాస్ వర్డ్ ఆప్సన్ వస్తుంది. మై వాచ్ సెట్టింగ్ లో కెళ్లి అక్కడ పాస్ కోడ్ అండ్ టర్న్ పాస్ వర్డ్ ఆన్ ఆప్సన్ వస్తుంది అక్కడ మీరు రెండో సారి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ మీరు అన్ లాక్ తీసుకోవాలనుకున్నా అక్కడే అన్ లాక్ డివైస్ కనిపిస్తుంది.

 

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

మీరు క్లాక్ ఆప్ సెట్ చేసుకోవాలంటే క్లాక్ గ్యాలరీలోకి వెళ్లి కస్టమైజ్ చేస్తే సరి.అందులో మీకు కావలిసినవన్నీ దొరుకుతాయి.

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

క్లాక్ యాప్ గ్యాలరీలోకెళ్లి మీకు కావాల్సినవి సెలక్ట్ చేసుకుంటే సరి. అందులో మీకు న్యూ అనే బటన్ ఉంటుంది.అలాగే డిలీట్ అనే బటన్ కూడా ఉంటుంది.

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

ఆపిల్ వాచ్ లో కెళ్లి గ్లాన్స్ ని ప్రెస్ చేస్తే మీరు అనుకున్నది చేయవచ్చు.

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

మై వాచ్ లో కెళ్లి అక్కడ షో ఆపిల్ వాచ్ ని సెలక్ట్ చేసుకుని మీకు నచ్చని విధంగా చేసేయవచ్చు.

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

మనకు నచ్చిన  విధంగా యాప్ ను సెట్ చేసుకోవచ్చు.

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

అంతేకాక మరెన్నో ఆప్సన్స్ ను నచ్చని విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎరేజ్ తో పాటు ఇంకా ఎన్నో రకాల ఆప్సన్స్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
If you are looking to do all that and more, this is the user guide for you. Here are 20 of the most frequently asked questions a first time Apple Watch user may have:

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X