ఫేస్ బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

Written By:

ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఫేస్ బుక్ అనేది ఓ బాగమైపోయింది. సిస్టం ఓపెన్ చేయగానే ముందుగా మన చూపు వెళ్లేది పేస్ బుక్ మీదకే..ఇక ముబైల్ అయితే 24 గంటలు ఆన్ లోనే ఉంటుంది..సో ఇంతలా పెనవేసుకున్న ఈ పేస్ బుక్ ఓపెన్ చేసే ముందు ఓ సారి వీటిపై కన్నేద్దాం.
Read more : ముబైల్స్ లోకి విండోస్ 10 రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. ఓవర్ షేరింగ్

చాలా మంది నెటిజన్లు ఎదుర్కుంటున్న సమస్య ఇదే. షేరింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. కాని దానివల్ల లాభం ఎంత ఉందో గ్రహించరు.కాని షేర్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి ఓవర్ షేరింగ్ పై ఒక కన్నేస్తే మంచిదే.

2. ఒకసారి చెక్ చేసుకోండి

మీరు పోస్ట్ చేసిన పోస్ట్ లను ఓ సారి చెక్ చేసుకుంటే మంచిదే కదా. ఎందుకంటే మనం ఏ మూడ్ లో ఉండి పోస్ట్ చేశామో తెలుసుుకోవడానికి వీలుంటుంది. బాగా లేకపోతే వెంటనే తీసేయవచ్చు.

3.ఇమేజ్ లతో అప్ సెట్ అవుతున్నారా..?

మీరు ఒక 15 నిమిషాలు నీ స్టేటస్ లో ఏమి అప్ డేట్ చేసుకోవాలన్నది ఆలోచించావంటే నీ పని మరింత సులువు అవుతుంది. మీరు దేని మీద పోస్ట్ చేయాలనుకుంటున్నావో దాని మీదే పోస్ట్ చేయండి. కొత్త వాటి మీదకి వెళ్లే ముందు ఓ సారి చెక్ చేసుకోండి.

4.ఫేస్ బుక్ రిపోర్టింగ్

మీకున్న చాలామంది ఫ్రెండ్స్ మీరు చేసే పోస్టులను తప్పక చూస్తుంటారు.మీ పోస్టులు చూసిన వారి రియాక్షన్ ఏంటో తెలుసుకుంటే మంచిదే.

5.టైం కేటాయింపు

ఫేస్ బుక్ కోసం ప్రతి రోజూ కొంత టైం కేటాయించుకుంటే మంచిది. ఆ టైంలో మీరు ఫేస్ బుక్ లోకి వస్తారని మీ ఫ్రెండ్స్ కి కూడా తెలిసిపోతోంది. సో మీకు టైం సేవ్ అవుతుంది.

6.ఫ్రెండ్స్ యాడ్

సాధారణంగా అందరూ వీలయినంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే గర్వంగా పీలవుతారు..అలాగని అందరూ యాడ్ రిక్వస్ట్ పంపిన వారినందరినీ యాడ్ చేసుకుంటారు ఈ విషయంలో కూడా ఒకసారి ఆలోచిస్తే మనకే మంచిది.

7.రియల్ లైఫ్ లో భాగస్వామ్యం

మీరు ఎక్కువగా ఫేస్ బుక్ లో కమ్యూనికేట్ అయ్యేకంటే రియల్ గా కమ్యూనికేట్ అయితే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించండి. మీరు సోషల్ మీడియాలో కన్నా రియల్ లైప్ లో కమ్యూనికేట్ అయితే గుర్తింపు వస్తుందన్న విషయాన్ని మరచి పోకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook has become so much a part of our life now that it’s so prevalent across the world.Here are some telltale signs of Facebook addiction you should take note of.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot