హెచ్-1బీ వీసా ఎఫెక్ట్..అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

Written By:

విదేశీయులు అమెరికా నిరుద్యోగుల కడుపుకొడుతున్నారని ఆరోపిస్తూ హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినం చేయాలని కోరుతూ సెనెట్ ముందుకు ఓ బిల్లు వచ్చిన వేళ ఇప్పుడు అక్కడ కంపెనీలపై వేటుపడింది. దాదాపు 20 కంపెనీల్లో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆ కంపెనీలను నిషేధించాలని ఆ బిల్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో గతంలోనే కొన్ని కంపెనీలపై నిషేధం విధించడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు కొన్ని కంపెనీలను చేర్చారు. మరి మీరు వెళ్లే కంపెనీల్లో ఈ కంపెనీలు ఉన్నాయేమో చూడండి.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అడ్వాన్డ్స్ ప్రొఫెషనల్ మార్కెటింగ్, ఐఎన్సీ

హెచ్-1బీ వీసా ఎఫెక్ట్.. అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 229 ఈస్ట్ 21వ వీధి, న్యూయార్క్.
నిషేధం పిరియడ్ : 10/1/2014 నుంచి 30/9/2016 వరకూ.

అమేజింగ్ ఆపిల్ ఐఎన్సీ

హెచ్-1బీ వీసా ఎఫెక్ట్.. అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 163 ఈ. యూనియన్ ఏవ్, ఈస్ట్ రూథర్ ఫర్డ్, న్యూజర్సీ
నిషేధం పిరియడ్ : 2/25/2015 to 2/24/2017

ఆంథోనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్సీ

హెచ్-1బీ వీసా ఎఫెక్ట్.. అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 630 ఫ్రీడమ్ బిజినెస్ సెంటర్, సూట్ # 115, కింగ్ ఆఫ్ ప్రస్సియా, పీఏ
నిషేధం పిరియడ్: 5/11/2015 to 5/10/2017

ఆటో బస్సెస్ ఎగ్జిక్యూటివోస్, ఎల్ఎల్సీ

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 3200 టెలిఫోన్ రోడ్, హూస్టన్, టెక్సాస్
నిషేధం పిరియడ్ : 9/24/2015 to 9/23/2017

కేర్ వరల్డ్ వైడ్ ఐఎన్సీ

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 25 కామర్స్ స్ట్రీట్, సూట్ 525, నెవార్క్, న్యూజర్సీ
నిషేధం పిరియడ్ : 9/24/2015 to 9/23/2017 

గ్లోబల్ టెలికాం కార్పొరేషన్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 17901 వాన్ కర్మాన్, ఏవ్ ఇర్విన్, కాలిఫోర్నియా
నిషేధం పిరియడ్ : 2/25/2015 to 2/24/2017

గాండర్ సన్ స్వీట్ వాటర్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 8410 డబ్ల్యూ. థామస్ రోడ్, బిల్డింగ్ 4, సూట్ 138, ఫీనిక్స్
నిషేధం పిరియడ్ : 10/1/2014 to 9/30/2016 వరకూ.

నార్త్ రన్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్ ప్రైజ్ కార్పొరేషన్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 2099 ఫార్చ్యూన్ డ్రైవ్, శాన్ జోస్, కాలిఫోర్నియా
నిషేధం పిరియడ్ : 4/14/2014 to 4/13/2019

ఎన్ వైవైఏ సాఫ్ట్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 13706 బార్క్స్ డేల్ డ్రైవ్, హెర్న్ డన్, వర్జీనియా
నిషేధం పిరియడ్ : 5/11/2015 to 5/10/2017

ఓరియన్ ఇంజనీర్స్ ఐఎన్సీ

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 256 జిబ్రాల్టర్ డ్రైవ్, సూట్ 155, సన్నీవేల్, కాలిఫోర్నియా
నిషేధం పిరియడ్ : 12/16/2015 to 12/15/2016

పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ ఇంటర్నేషనల్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 14711 ఎన్ఈ 29 ప్లేస్, సూట్ 110, బెల్లెవ్వే
నిషేధం పిరియడ్ : 12/16/2015 to 12/15/2017

ఆర్ఎంజేజే గ్రూప్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 132 డబ్ల్యూ. 31 వ స్ట్రీట్, 6 ఫ్లోర్, న్యూయార్క్
నిషేధం పిరియడ్ : 10/1/2014 to 9/30/2016

స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 256 జిబ్రాల్టర్ డ్రైవ్, సూట్ 150, సన్నీవేల్, కాలిఫోర్నియా
నిషేధం పిరియడ్: 12/16/2015 to 12/15/2016

సిర్ సాయ్ ఐఎన్సీ

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 4080, 148 అవెన్యూ ఎన్ఈ, రెడ్ మాండ్
నిషేధం పిరియడ్ : 5/11/2015 to 5/10/2017

స్పేస్ ఏజ్ ఐఎన్సీ

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 163 ఈ యూనియన్ అవెన్యూ, ఈస్ట్ రూథర్ ఫర్డ్, న్యూజర్సీ
నిషేధం పిరియడ్ : 2/25/2015 to 2/24/2017

తక్ సీడ్ సొల్యూషన్స్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 4390 యూఎస్ హెచ్ డబ్ల్యూవై 1 సూట్ 207, ప్రిన్స్ టన్
నిషేధం పిరియడ్ : 6/12/2015 to 6/11/2016

టెంప్ సొల్యూషన్స్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 595 బెత్లేహం పైక్, సూట్ 106, మాంట్ గోమెరీ విల్లీ, పీఏ
నిషేధం పిరియడ్ : 2/25/2015 to 2/24/2017

ఎక్సెల్ సొల్యూషన్స్ కార్పొరేషన్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 254 రూట్ 34, ఓక్ డేల్ ప్లాజా 3, మతావన్, న్యూజర్సీ
నిషేధం పిరియడ్:10/1/2014 to 9/30/2016

రైడ్ స్ట్రా డైరీ లిమిటెడ్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 55965 స్ట్రాంక్ జేమ్స్ రోడ్, మెన్డన్, మియామీ
నిషేధం పిరియడ్ : 4/11/2016 to 4/10/2018

టెక్ వైర్

అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

చిరునామా: 101 హడ్సన్ స్ట్రీట్, జెర్సీ సిటీ, న్యూజెర్సీ
నిషేధం పిరియడ్: 4/4/2016 to 4/3/2018

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 Tech companies barred from applying for H 1B visas
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting