స్మార్ట్‌ఫోన్‌తో కనుమరుగవుతున్న బంధాలు

Posted By:

స్వచ్ఛమైన గాలిని ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి.పక్షుల కిలకిలరావాలు అలాగే చిన్న పిల్లలు నవ్వులు వీటన్నింటిని ఇప్పుడు మనం వింటున్నామా..టెక్నాలజీ మాయలో పడి అన్నీ మనకు దూరమవుతున్నాయి. మనం బతుకుతున్నదే టెక్నాలజీలో అనేది ఇప్పుడు నిజం. పాతతరంలో అనుభవాలు టెక్నాలజీ మాయలో పడి మాయమవుతున్నాయి. బంధాలు అనుబంధాలు మాయమైపోయి వాటి స్థానంలో స్మార్ట్ పోన్లు ,ట్యాబ్లెట్లు వచ్చి చేరాయి. వాటితోనే మనం కాలం గడిపేస్తున్నాం. సో అసలు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అనే దానికి కొన్నింటిని ఇస్తున్నాం. మరి మీరు అలా జీవిస్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి.

Read more:మరచిపోలేని ఆవిష్కరణలు మరుగునపడ్డాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిన్నర్ టైంలో ఎలా ఉంటారు

మీరు డిన్నర్ టైంలో అందరితో కలిసి ముచ్చట్లు చెప్పుకుని డిన్నర్ చేస్తారా లేక మీ సెల్ ఫోన్ తో ముచ్చట్లు చెబుతారా..మీరు తేల్చుకోండి

కాలింగ్ బెల్

మీరు ఇంటికి వచ్చినప్పుడు కాలింగ్ బెల్ నొక్కుతున్నారా లేక మీ మొబైల్ తో నేను అవుట్ సైడ్ ఉన్నాను డోర్ తీయండి అని చెబుతున్నారా ఓ సారి చెక్ చేసుకోండి

సెల్ఫీ మోజు

ఇలా ప్రమాదంలో ఎవరైనా ఉంటే సెల్పీలు తీస్తూ తెగ ఎంజాయ్ చేసే వారు కూడా ఉన్నారంటే నమ్ముతారా..

ప్రతిరోజు రాత్రి..

ప్రతి రోజు రాత్రి మీరు ఏం చేస్తున్నారు. టైంకు నిదురపోతున్నారా లేక అలాగే మీ మొబైల్ తో కాలం గడిపేస్తున్నారా ఓ సారి చెక్ చేసుకుందాం

మీ బుడ్డీ ఫ్రెండ్స్ ముందు హీరో

ఓ సారి మీ బుడ్డోడు మీ ఫ్రెండ్స్ ముందు హీరో అయిన సంధర్భం గుర్తుకు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది.

ఐ ఫోన్

నీవు ఐ ఫోన్ సాధిస్తే నేను బాయ్ ఫ్రెండ్ ని సాధించా..చాలా ఫన్నీగా ఉంటుంది కదా..

సెల్ఫీ ఇలా..

రానున్న కాలంలో సెల్ఫీ ఇలా ఉండొచ్చు మరి.

యముడితో సెల్ఫీ

యమ ధర్మరాజు మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు యమధర్మరాజుతో కొంచెం సెల్ఫీ తీసుకుంటాను అంటే అది నా ప్రొపైల్ పిక్ఛర్ గా పెట్టుకుంటాను అంటే ఎలా ఉంటుంది.

ఫోటోల పిచ్చి

మీరు ఎక్కడున్నా ఇలా ఫోటోలు తీసుకోవడానికి రెడీ గా ఉంటారన్నమాట

లాస్ట్ ఫోన్

మీరు మీ లాస్ట్ కార్డ్ పోన్ ఎప్పుడు చూసుంటారు

చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలే

చిన్న పిల్లలు కూడా ఇలా స్మార్ట్ పోన్లతో ఎంజాయ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న మాట

ప్లే టైం

ప్లే టైంలో కూడా ఇలానే టెక్నాలజీకి అతుక్కుపోతున్నారు చాలామంది.

గ్రాండ్ పా

గ్రాండ్ పా ఫోటోని తీస్తున్నారా..

డాక్టర్ దగ్గరకు

రానున్న కాలంలో మీరు డాక్టర్ దగ్గరకు వెళుతున్నారు అనుకోండి. అది ఎందుకంటే గూగ్లింగ్ తో బాధపడుతున్నారని అర్థం

ఫస్ట్ అప్ గ్రేడ్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సంపాదించిన వారు ఇలా ఉంటారు కావచ్చు

సినిమా ప్రపంచం కన్నా ఇదే మిన్న

మీరు సినిమా చూస్తున్న సమయంలో ఇలా స్మార్ట్ పోన్ తో బిజి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు

గేమ్ మిస్సయింది

గేమ్ రసవత్తరంగా ఉన్నప్పుడు మీరు దాన్ని వదిలేసి ఇలా మీ పనిలో బిజీ అవుతారు కావచ్చు

పవర్ చార్జింగ్

పవర్ చార్జింగ్ కోసం ఇలా కష్టపడాలి కావచ్చు

చార్జింగ్ టైంలో

మీరు మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఇలా ఫీలవుతారు కాబోలు

యాప్ ల తంటాలు

యాప్ ల తంటాలు ఇలా ఉంటాయి కాబోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 Ways Technology Has Ruined Your Life
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot