చరిత్ర పుటల్లోకి జారుకున్న గత కాలపు గుర్తులు ఇవే

Posted By:

ప్రపంచం ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటోంది. రోజు రోజుకు టెక్నాలజి పుంజుకుంటూ మరింతగా ముందుకు దూసుకుపోతూ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. నాటి నుంచి నేటీ వరకు ఎన్నో ఆవిష్కరణల మన ముంగిట నిలిచాయి. ఒకటి ఆవిష్కరించగానే అతని కాలంలో దాని స్థానంలో మరో కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. అయితే అదే క్రమంలో పాత ఆవిష్కరణ మరుగునపడిపోతోంది..ఇలా మనకు తెలియకుండానే ఎన్నో ఆవిష్కరణలు మరుగున పడిపోయాయి.ఎంతోమంది ఎన్నో ఏళ్లు కష్టపడి ఆవిష్కరించిన ఆవిష్కరణలు ఇప్పుడు మనకు కనపడకుండానే పోయాయి. అలా కనపడకుండా పోయిన తీపి గుర్తులను గిజ్‌బాట్ మీకందిస్తోంది. ఆ తీపిగుర్తులను మనం ఓ సారి స్మరించుకుందాం.

Read more : ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్ వీల్ బైక్

వన్ వీల్ బైక్

రెండు చక్రాలతో ఇప్పుడు బైక్ లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇది 19వ శతాబ్దంలోఒకే ఒక చక్రంతో బైక్ నడిచింది.దీన్నే మోనో సైకిల్ గా పిలిచేవారు అప్పుడు.

న్యూస్ ఫాక్స్

న్యూస్ ఫాక్స్

పాతతరంలో న్యూస్ ఫ్యాక్స్ ఇలా ఉండేది అని చెప్పడానికి ఇదొక తీపిగుర్తు

హ్యాట్ రేడియో

హ్యాట్ రేడియో

చూడగానే టోపీ అనుకునేరు..ఇది టోపీ కాదు సంగీతాన్నందించే రేడియో

గన్ కెమెరా

గన్ కెమెరా

గన్ లాగా ఉన్న కెమెరా..ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కెమెరాలతో అది మూలనపడిపోయింది.

స్ట్రోలర్ రేడియో

స్ట్రోలర్ రేడియో

టీవిలు రాకముందు అందరూ రేడీయోలు అంటే పడిచచ్చేవారు. ఇలా రేడియో పెట్టుకుని వింటూ తెగ ఎంజాయ్ చేసేవారు.

రీడింగ్ గ్లాసెస్

రీడింగ్ గ్లాసెస్

పాతతరంలో చదువుకునే దానికి ఇలాంటి గ్లాసులు వాడేవారు.

యాంబిమియోస్ సైకిల్

యాంబిమియోస్ సైకిల్

ఇదొక పాత రకం సైకిల్. ఈ సైకిల్ వస్తుందంటే అందరూ పడిపడి చూసేవారు.

సోనార్ ఫర్ బ్లైండ్ పీపుల్

సోనార్ ఫర్ బ్లైండ్ పీపుల్

కళ్లు లేని వారి కోసం పాతతరంలో జరిగిన ఓ ఆవిష్కరణ సోనార్ ఫర్ బ్లైండ్ పీపుల్

పిక్ అప్

పిక్ అప్

పాతతరం కార్ల బంఫర్ ఇలా ఉండేది. దానిపై మనిషి కూర్చుని ప్రయాణం చేయవచ్చు.

పియానో

పియానో

పాతతరంలో పియానో ఇలా పడుకుని వాయించుకునే విధంగా తయారు చేశారు.మీరు పడుకుని పియానో వాయించుకోవచ్చు.

లారింగ్ ఫోన్

లారింగ్ ఫోన్

పాతతరంలో ఫోన్ ఇలా మాట్లాడుకునే వారు

వెస్ట్ హీటెడ్ విత్ ఎలక్ట్రిసిటీ

వెస్ట్ హీటెడ్ విత్ ఎలక్ట్రిసిటీ

వేడి కోసం పాతతరంలొ జరిగిన ఆవిష్కరణలో ఇదొకటి

స్కేట్

స్కేట్

రోలర్ వాకింగ్ స్కేట్ ఇది.అప్పట్లో స్కేటింగ్ దీని మీద చేసేవారు

ఎమర్జెన్సీ బ్రిడ్జీ

ఎమర్జెన్సీ బ్రిడ్జీ

పాతతరంలో అత్యవసర సమయంలో ఇటువంటి బ్రిడ్జీలను వాడేవారు

బోట్ బైక్

బోట్ బైక్

ఇప్పడు బోట్ ల కన్నా పాత తరం బోట్ లు చాలా బావుంటాయి. అందులో ఇదొకటి

ఐస్ స్కేటింగ్ షూష్

ఐస్ స్కేటింగ్ షూష్

ఐస్ స్కేటింగ్ షూస్ ఇవి. వీటితో ఎంత దూరమైనా స్కేటింగ్ చేయవచ్చు.

యాంటి పంక్ఛర్ బ్రష్

యాంటి పంక్ఛర్ బ్రష్

పాతతరంలో రోడ్ల మీద చెత్తను ఇలా ఊడ్చేవారంటే నమ్మండి

బేబి కేజ్

బేబి కేజ్

చిన్న బాబు కోసం ఇంత ఎత్తులో ఇలా కేజ్ ని నిర్మించారు పాతతరంలో

పోర్టబుల్ సానా

పోర్టబుల్ సానా

పాతతరంలో ఆవిరిని ఇలా పట్టేవారట

మోటరింగ్ సర్ఫ్ బోట్

మోటరింగ్ సర్ఫ్ బోట్

ఇదొక రకమైన బోట్.చేపలు పట్టేందుకు వెళ్లడానికి ఉపయోగించేవారు

మినీ టెలివిజన్

మినీ టెలివిజన్

ఇది చాలా చిన్న టెలివిజన్ పాతతరంలో తెగ సందడి చేసింది

టీవి గ్లాసెస్

టీవి గ్లాసెస్

ఇప్పుడంటే 3 డీ గ్లాసులు వచ్చాయి కాని పాతతరంలో ఇలాంటి గ్లాసులు వాడేవారు

మ్యూ మిషన్

మ్యూ మిషన్

ఇదొక సంగీతం వినిపించే మిషన్

వెనేటియన్ గ్లాసెస్

వెనేటియన్ గ్లాసెస్

ఇవొక రకమైన అద్దాలు.ఎండ నుంచి రక్షణ కోసం వాడేవారు

కోనిక్ వెయిల్స్

కోనిక్ వెయిల్స్

ఇదొక తీపి గుర్తు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 25 Crazy Old Inventions
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting