అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Posted By:

ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ (ఐపీపీ అవార్డ్స్) పోటీలు వివిధ విభాగాలకు సంబంధంచి 2007 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నాయి. ఐఫోన్ కెమెరాలోని క్వాలిటీ ఇంకా ఐఫోన్ యూజర్ల సృజనాత్మకతను వెలికితీసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతోంది. ఈ ఏడాది నిర్వహించిన ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ పోటీ అంతిమ విజేతల వివరాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పోటీలకు గాను ఏటా 38 దేశాల నుంచి వేల సంఖ్యలో ఫోటోలు కార్యక్రమ నిర్వాహకులకు అందుతున్నాయి.

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

ఈ పోటీలో పాల్గొనదలిచిన ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్‌ల ద్వారా చిత్రీకరించిన క్రియేటివ్ ఫోటోలను పోటీ నిర్వాహకులకు పంపవల్సి ఉంటుంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రత్యేకమైన అవార్డులను బహుకరించటంతో పాటు వారి వివరాలను ఐపీపీ అవార్డ్స్ వార్షిక సిరీస్ పుస్తకాలలో ప్రచురించటం జరుగుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013 ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ పోటీలలో విజేతలగా నిలిచిన మొదటి 20 ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Holly Wesley Argyll,

Scotland 2013 Photographer of the Year 1st Place

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Brolin Roney Orem,

UT USA 2013 Photographer of the Year 2nd Place

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Bob Weil Newport Beach,

CA USA 2013 Photographer of the Year 3rd Place

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Jon Resnik Brooklyn,

NY USA 1st Place - Animals

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Yvonne Naughton La Conner,

WA USA 1st Place - Children

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Britta Hershman Virginia Beach,

VA USA 1st Place - Flowers

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Maegan Moore Charlottesville,

VA USA 1st Place - Landscape

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Massimo Calogero Brescia,

Italy 1st Place - Food

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

José Luis Barcia Fernandez Madrid,

Spain 1st Place - Architecture

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Tomas Stankiewicz Baldassarri Margine Coperta,

Toscana Italy 1st Place - Nature

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Mohammed Radhi Tubli,

Bahrain 1st Place - News/Events

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Kim Hanskamp Barcelona,

Spain 1st Place - People

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Daniel Filipe Fonseca Porto Salvo, Portugal 1st Place - Still Life

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Lu-Yu Huang Berkeley,

CA USA 1st Place - Lifestyle

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Angel Jimenez New York,

NY USA 1st Place - Sunset

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Lisa Jay Sydney,

Australia 1st Place - Others

2013 Award Winning iphone Photos

అవార్డ్ విన్నింగ్ ఐఫోన్ ఫోటోలు

Jenny Friedman New York,

NY USA 1st Place - Travel

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting