అన్ని కంపెనీల కన్నా ఇక్కడే ఉద్యోగం బెస్ట్

By Hazarath
|

సాప్ట్ వేర్ జాబ్ అనగానే అందరూ ఇంతెత్తున ఎగిరి గంతేస్తారు..ఎందుకంటే అందులో లక్షల్లో జీతాలు ఉంటాయి. అక్కడి పనితీరు వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉంటుంది కూడా. సమయానికి జీతాలు అందడం అలాగే వారాంతపు సెలవులు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ సాప్ట్ వేర్ మీద ఎక్కువగా మక్కువ చూపుతారు. అయితే ఏ కంపెనీలో ఉద్యోగులు ఆనందంగా ఉన్నారనే దానిపై జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. మరి ఆ కంపెనీలేంటో మీరే చూడండి.

 

Read more: పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..?

ఎయిర్ హబ్

ఎయిర్ హబ్

రేటింగ్ : 4.6 అవుట్ ఆఫ్ 5
ఇదొక ట్రావెల్ కంపెనీ. ఇక్కడి ఈ ఉద్యోగులు ఈ కంపెనీ గురించి బాగా చెబుతారు.ది బెస్ట్ అంటూ బల్లలు గుద్దీ మరీ చెబుతారు.

గైడ్ వైర్

గైడ్ వైర్

రేటింగ్ : 4.5 అవుట్ ఆఫ్ 5
ఇదొక సాఫ్ట్ వేర్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీలో స్టార్టప్ కల్చర్ అలాగే బిగ్ కార్పోరేట్ కలచ్చర్ అదిరిపోయో విధంగా ఉంటుంది.

హబ్ స్పాట్
 

హబ్ స్పాట్

రేటింగ్ : 4.4 అవుట్ ఆఫ్ 5
ఇదొక సేల్స్ అండ్ మార్కెటిగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ. ఈకంపెనీలో లీడర్ షిప్ అంటే ఎలా ఉంటుంది అనేదానితో పాటు మార్కెట్ ను ఎలా మన చేతుల్లోకి తీసుకోవాలి అనే అంశాలను నేర్పుతారు.

ఫేస్ బుక్

ఫేస్ బుక్

రేటింగ్ : 4.4 అవుట్ ఆఫ్ 5
ప్రపంచంలోనే పెద్ద సోషల్ నెట్ వర్క్ కంపెనీ. ఈ కంపెనీలో పనిచేస్తున్నవారు రోజు రోజుకు ఇంకా ఎక్కువ ఎనర్జీతో పనిచేస్తారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు.

లింక్‌డ్‌ఇన్

లింక్‌డ్‌ఇన్

రేటింగ్ : 4.4 అవుట్ ఆఫ్ 5
ఇదొక పెద్ద జాబ్ హంటింగ్ సైట్. అలాగే సోషల్ నెట్ వర్క్ సైట్. కంపెనీ అన్ని విషయాల్లో ఉద్యోగులకు సపోర్ట్ చేస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు.

గూగుల్

గూగుల్

రేటింగ్ : 4.3 అవుట్ ఆఫ్ 5
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. ఉద్యోగులు తమ గోల్స్ సాధించాలంటే ముందుగా గూగుల్ నుంచే నేర్చుకోవాలని అక్కడి ఉద్యోగులు చెబుతుంటారు.

జిల్లో

జిల్లో

రేటింగ్ : 4.3 అవుట్ ఆఫ్ 5
ఇదొక ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీలో ఉద్యోగులకు అన్నీ ఉచితంగానే లభిస్తాయి. పుడ్ కాని స్నాక్స్ కాని ఇంకా అనేక రకాలైన బెనిఫిట్స్ ఈ కంపెనీలో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్ టెక్నాలజీ

వరల్డ్ వైడ్ టెక్నాలజీ

రేటింగ్ : 4.3 అవుట్ ఆఫ్ 5
ఇదొక టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీ. ఇక్కడి వాతావరణం చాలా బావుంటుందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటారు.

ఎక్స్పీడియా

ఎక్స్పీడియా

రేటింగ్ : 4.1 అవుట్ ఆఫ్ 5
ఇదొక ఆన్ లైన్ ట్రావెల్ సైట్. ఇక్కడ పనిచేస్తే ఆటోమేటిగ్గా ఎనర్జీ వస్తుందని అక్కడి ఉద్యోగులు చెబుతుంటారు.

రియోట్ గేమ్స్

రియోట్ గేమ్స్

రేటింగ్ : 4.1 అవుట్ ఆఫ్ 5

అడోబ్

అడోబ్

రేటింగ్ : 4.1 అవుట్ ఆఫ్ 5
సాఫ్ట్ వేర్ మేకర్ బెస్ట్ కంపెనీ
కంపెనీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆపిల్

ఆపిల్

రేటింగ్ : 4.0 అవుట్ ఆఫ్ 5
ఆపిల్ గురించే చెప్పనే అవసరంలేదు.మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇది ఒకటి.

ట్విట్టర్

ట్విట్టర్

రేటింగ్ : 4.0 అవుట్ ఆఫ్ 5
సోషల్ మీడియా కంపెనీ. ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంతో కూడుకున్నదని ఉద్యోగులు చెబుతుంటారు.

పేకామ్

పేకామ్

రేటింగ్ : 4.0 అవుట్ ఆఫ్ 5
ఇదొక ఆన్ లైన్ పే రోల్ హ్యూమన్ సర్వీసు కంపెనీ.టాలెంట్ ని గుర్తించడంలో ఈ కంపెనీ ముందు ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Here Write 21 tech companies where employees are happiest

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X