ఐఫోన్‌లో ఉన్న సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

Written By:

ఫోన్లలో రారాజు అలాగే అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఏదైనా ఉంది అంటే ఎవ్వరైనా టక్కున చెప్పే సమాధానం ఆపిల్ ఐఫోన్ గురించే కదా.. ఐ ఫోన్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని మనకు తెలిసినా మరి కొన్ని మాత్రం చాలామందికి తెలియదు. కేవలం ఐ ఫోన్ ని మిగతా ఫోన్లలాగా మాట్లాడ్డానికే ఎక్కువడా ఉపయోగిస్తుంటారు. అయితే ఐ ఫోన్లో ఉన్న కొన్ని సీక్రెట్ ఫీచర్స్ గురించి మీకందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ఆపిల్ చైనాలో బంద్ అయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

స్మార్ట్ ఫోన్లలో ఏ ఫోన్ కి లేని ఆప్సన్ ఇది. మీరు మెసేజ్ లో ఏదైనా తప్పుగా ఎంటర్ చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకోవచ్చు.ఇందుకోసం మీరు మీ ఫోన్ గట్టిగా పట్టుకుంటే మీకు ఈ ఆప్సన్ కనిపిస్తుంది.

2

మీ ఐ ఫఓన్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అమిత వేగంగా ఎక్కుతుంది.

3

సిరిలో ఇప్పుడు మీ ఈ మెయిల్స్ ను చదవొచ్చు . మీరు సిరిలోకెళ్లి జస్ట్ రీడ్ మై ఈమెయిల్ అని చెబితే చాలు. మీ ఈ మెయిల్ ను చదివేస్తుంది.

4

మీరు మీ ఫోన్ ద్వారా మీ పైన ఆకాశంలో ఏం విమానాలు పోతున్నాయో గుర్తించవచ్చు.ఇందుకోసం మీరు What flights are above me అని చెబితే చాలు. మీకు లిస్ట్ మొత్తం వస్తుంది.

5

మీరు ఏదైనా వర్డ్ కి సంబంధించి సందేహాలు ఉంటే జస్ట్ సిరిలో ఆ వర్డ్ చెబితే చాలు మీకు ఆ వర్డ్ వివరాలు చెప్పేస్తుంది.

6

మీ మ్యూజిక్ ని ఆలోమేటిగ్గా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది టైమ్ సెట్ చేసుకోవడమే.

7

మీ వీడియోస్ ని మీకు నచ్చిన విధంగా చూసుకునేందుకు స్కోల్ ఆప్సన్ ఉంది.

8

మీరు మీ పోటోలు తీసుకునే సమయంలో క్యాప్సచ్ బటన్ తో కాకుండా వాల్యూమ్ బటన్ తో తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు వాల్యూమ్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేస్తే చాలు.

9

మీ ఫోన్ లోని క్యాప్చర్ బటన్ తో మీ ఫోటోలో పేళుల్లు వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాప్ మూవింగ్ కోసం ఈ ఆప్సన్ పెట్టారు.

10

మీ టెక్ట్స్ ని అలానే పట్టుకుని డ్రాగ్ చేయడం ద్వారా మీరు టైమ్ స్టాంప్ చేసుకోవచ్చు.

11

ఈ ఆప్సన్ ద్వారా మీ ఐఫోన్ ఫర్ పెక్ట్ లెవల్ తెలుసుకోవచ్చు.ఇందుకోసం మీరు లెప్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు లెవల్స్ కనిపిస్తాయి.

12

మీ ఐఫోన్ లో స్పీక్ పెట్టుకోవడం ద్వారా మీరు టైప్ చేయకుండానే మీరు చెప్పిన పదాలు వస్తాయి

13

మీరు ఎప్పుడైనా టైప్ చేసే సమయంలో మీకు కొత్త పదాల కోసం స్పేస్ కావాలంటే మీరు స్పేస్ బటన్ డబుల్ టాప్ చేస్తే చాలు మీకు ఆటోమేటిగ్గా స్పేస్ వస్తుంది.

14

క్యాలండర్ లో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు.ఇందుకోసం సైడ్ లో కొన్ని ఆప్సన్ ఉంటాయి.

15

మీరు ఏదైనా ఫోటో తీసుకునే సమయంలో అది అటు ఇటు కదలకుండా మీరు లాక్ వేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇందుకోసం మీరు ఎక్సఫోజర్ ని ప్రెస్ చేస్తే AE/AF Lock ఈ ఆప్సన్ కనిపిస్తుంది.
దాన్ని ఒకే చేస్తే అది ఎటూ కదలదు.

16

మీరు వెబ్ పేజీలో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ అది ఏం వెబ్ లో ఉందో చూపిస్తుంది. అంటే అది డాట్ నెట్టా లేకుంటే డాట్ కామా ఇలాంటి వాటిని చూపిస్తుంది. ఇందుకోసం కీ బోర్డ్ లో స్పేస్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేస్తే చాలు.

17

మీ ఈ మెయిల్ లో ఉన్న కొన్ని పనికిరాని ఈ మెయిల్స్ ని మీరు నేరుగా డస్ట్ బిన్ లోకి పంపిచేయవచ్చు.ఇందుకోసం మీరు అక్కడ కింద ఉన్న బటన్ ని ప్రెస్ చేసి ఆప్సన్స్ సెలక్ట్ చేసుకోవాలి.

18

అలర్ట్ కోసం అలాగే నోటిఫికేషన్స్ కోసం మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు.ఇందుకోసం మీరు Go to Settings > Sounds > Ringtone > Vibration > Create New Vibration చేసుకుంటే సరిపోతుంది.

19

మీరు కీ బోర్డ్ లో షార్ట్ కట్ కూడా సెట్ చేసుకోవచ్చు.ఇందుకోసం Go to Settings > General > Keyboard > Shortcuts > ఆప్సన్ ఎంచుకుంటే సరిపోతుంది.అయితే మీరు ముందు కొన్ని పదాలు అక్కడ షార్ట్ కట్ గా సెట్ చేసుకోవాలి.

20

మీ ఫోన్ పాస్ వర్డ్ ని నంబర్స్ తో కాకుండా లెటర్స్ తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు Go to Settings > General > Passcode Lock and turn off "Simple Passcode ఆప్సన్స్ ఎంచుకుంటే సరిపోతుంది.

21

మీ ఐ ఫోన్ లో రింగ్ కాల్స్ ని వెబ్రేషన్ అలాగే సైలెంట్లో కాకుండా ఫ్లాష్ లైట్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు Go to Settings > General > Accessibility > LED Flash for Alerts ఆప్సన్ సెట్ చేసుకోవాలి. అయితే ఇది వెలుతురు వస్తుంది. కొంచెం .జాగ్రత్త.

22

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 21 Things You Didn't Know Your iPhone Could Do
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot