ఆపిల్ చైనాలో బంద్ అయింది

By Hazarath
|

చైనాలో ఆపిల్ తన సేవలను నిలిపేసింది. అధికారుల ఆదేశాల మేరకు ఐ ట్యూన్స్, సినిమాలు, ఐ బుక్స్ సేవలు అందుబాటులో ఉండవని ఆపిల్ తెలిపింది. అయితే వీలైనంత త్వరలో వినియోగదారులకు తమ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆపిల్ స్పష్టం చేసింది. అమెరికా తరువాత అతి పెద్ద మార్కెట్ కలిగిన చైనాలో సేవల నిలిపివేతకు కారణాలు వెల్లడించకపోవడం విశేషం. చైనాలో విస్తరించిన ఆపిల్ సేవలు, ధరలపై చైనా మీడియా పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం దీనిని నియంత్రించే పనిలో పడింది. ఆపిల్‌కు దీటైన ఫోన్లను చైనా వినియోగదారులు తయారు చేస్తుండడంతో వాటికి మద్దతిచ్చేందుకు చైనా ఇలాంటి నియంత్రణను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంధర్భంగా ఐ ఫోన్ అసలైనదా నకిలీదా అనేది ఎలానే తెలుసుకుందాం.

Read more :ఐ ఫోన్ 7: నీటితో చెలగాటం

1

1

ఐ ఫోన్ సెట్టింగ్స్ లో కెళ్లి అందులో జనరల్ అనే ఆప్సన్ మీద క్లిక్ చేస్తే కింద సీరియల్ నంబర్ ఉంటుంది. దీన్ని చెక్ చేయడం ద్వారా అది నిజమైనదా కాదా అని తెలుసుకోవచ్చు.

2

2

ఐ ఫోన్ ఫీచర్స్ హ్యాక్ చేయడానికి వీలు లేని విధంగా ఉంటాయి. మీరు మీ ఐ ఫోన్ లో ఓసారి sleep/wake బటన్స్ ను చెక్ చేసుకోండి. అలాగే Home బటన్ కూడా అది సెంటర్ లో ఉంటుంది. అవి ఢిపరెంట్ లోకేషన్లలో ఉంటే అది ఖచ్చితంగా ఐ ఫోన్ నకీలిదే అయి ఉంటుంది.

3

3

ఒరిజినల్ ఐ ఫోన్ AT&T నెట్ వర్క్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సీడీఎమ్ ఎ నెట్ వర్క్ కు సపోర్ట్ చేయదు. ఇది కూడా తేడాగా ఉందో లేదో చూసుకోవాలి.

4

4

నెట్వర్క్ కు సంబంధించి కూడా ఓ సారి చెక్ చేసుకోవాలి.వైఫై.బ్లూటూత్ వంటి వాటికి కనెక్ట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం మేలు.

5

5

ఐ ట్యూన్స్ ఉన్నాయా లేవా అనేది ఓ సారి చెక్ చేసుకుంటే మంచిది. అలాగే ఐఓఎస్ సాఫ్ట్ వేర్ కూడా చెక్ చేసుకోవాలి.

6

6

ఇది చాలా ముఖ్యమైనది ఐ ఫోన్ లో కేవలం ఆపిల్ కు చెందిన బ్రాండ్ అప్లికేషన్లు మాత్రమే ఉంటాయి. వీటిని తొలగించాలన్నా చాలా కష్టం. ఇవి లేకుంటే అది ఐ ఫోన్ కానట్లే లెక్క.

7

7

మీరు ఓ సారి ఐ ఫోన్ కొన్న తరువాత దాన్ని ఆపిల్ ఆధరైజడ్ సర్వీస్ సెంటర్ లో చూపించడం చాలా బెటర్.అక్కడి టెక్నీషియన్ దాన్ని పరిశీలించి అసలైనదా నకిలీదా తేల్చి చెప్పగలడు.

8

8

కొన్న తరువాత అది ఐ ఫోన్ కాదని భాదపడేకంటే ముందే అన్ని తెలుసుకొని వెళ్లడం మంచింది.

9

9

షాకిచ్చిన ఆపిల్ : ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే ! 

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

Best Mobiles in India

English summary
Here Write Apple's Movies and iBooks Taken Offline in China

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X