Home
News

జవాబులు చెప్పండి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

By Hazarath

మైక్రోసాప్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థలో ఉద్యోగం రావాలని కోరుకునే వారెందరో. మైక్రోసాప్ట్ లో ఉద్యోగం కోసం వెళితే జరిగే ఇంటర్యూల్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ సందేహం ఎంతోమంది ఉద్యోగార్థుల్లో ఉంటుంది. వ్యక్తిగత విషయాలు,స్కిల్స్ పై ప్రశ్నలతో పాటు కొన్ని ట్రిక్కి ప్రశ్నలు ఎదురవుతాయి.వాటికి సమాధానం చెప్పాలంటే బుర్ర గొక్కోవాల్సిందే ెవరైనా..అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం..వీటికి సమాధానం చెబితే మీరు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కొట్టేసినట్లే. మరి ఇంకెందుకాలస్యం ట్రై చేయండి..

Read more: రానున్నది పాస్‌వర్డ్ లేని ప్రపంచమే..

డిజైన్ విభాగంలో..

డిజైన్ విభాగంలో..

అత్యుత్తమంగా డిజైన్ చేయబడ్డ వెబ్ సైట్లలో ఒకదాని గురించి చెప్పండి

సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ విభాగంలో..

సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ విభాగంలో..

ఓ పేకల కట్ట సక్రమంగా కలిపారని ఎలా కనుగొంటారు

సీనియర్ డెవలప్ మెంట్ మేనేజర్ అభ్యర్థికి ..

సీనియర్ డెవలప్ మెంట్ మేనేజర్ అభ్యర్థికి ..

నువ్వు గూగుల్ సంస్థలో ఎందుకు చేరలేదు

సీనియర్ బిజినెస్ ప్లానర్ విభాగంలో..

సీనియర్ బిజినెస్ ప్లానర్ విభాగంలో..

ఐ ఫోన్లకు ఆఫీస్ ప్రొడక్టులను డిజైన్ చేయాలన్న మైక్రోసాప్ట్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు.

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

మ్యాన్ హోల్స్ గుండ్రంగా ఎందుకుంటాయి.

ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో..

ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో..

మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ను వాడుకుని షటిల్ సిస్టమ్ ను ఎలా తయారుచేస్తావు

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

24 గంటల సమయంలో చేతి గడియారంలోని చిన్న పెద్ద ముల్లులు ఎన్ని సార్లు కలుస్తాయి

సీనియర్ కన్సల్టెంట్ అభ్యర్థికి

సీనియర్ కన్సల్టెంట్ అభ్యర్థికి

ఓ దీర్ఘకాల కస్టమర్ మీ సేల్స్ రిప్రజంటేటివ్ కారణంగా దూరమయ్యాడు. పరిస్థితిని మీరెలా మారుస్తారు

కస్టమర్ సర్వీసు అడ్వయిజర్ విభాగంలో

కస్టమర్ సర్వీసు అడ్వయిజర్ విభాగంలో

ల్యాప్ టాప్,కంప్యూటర్లు నిదానంగా ఆన్ అవుతుంటే సమస్యను ఎలా పరిష్కరించాలి

సాప్ట్ వేర్ ఇంజనీర్ అభ్యర్థికి

సాప్ట్ వేర్ ఇంజనీర్ అభ్యర్థికి

ఐదేళ్ల చిన్నారికి ఓ సూత్రం చెప్పాలంటే ఎలా చెప్పాలి

ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో

ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో

ఓ విమానాశ్రయాన్ని ఎలా డిజైన్ చేస్తావు

సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విబాగంలో

సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విబాగంలో

రెండు ముల్లుల మధ్య కోణాన్ని ఏ ప్రాతిపదికన లెక్కిస్తావు (గడియారంలో 11.35 గంటల సమయం చూపి)

ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ విభాగంలో

ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ విభాగంలో

రాష్ట్రం వెలుపల లేదా బయటి దేశంలో పనిచేస్తున్న నీ టీం సభ్యుడితో బంధాన్ని ఎలా పెంచుకుంటావు

సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో

సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో

ఓ క్లిష్టతరమైన సహ ఉద్యోగితో పనిచేయాలంటే ఎలా చేస్తావు

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో

ఓ నవలలోని అన్ని పదాలు పునరావృతమైన పదాల సంఖ్యను సులువుగా రూపొందించాలంటే ఎలా

టెక్నికల్ అకౌంట్ మేనేజర్ విభాగంలో

టెక్నికల్ అకౌంట్ మేనేజర్ విభాగంలో

ఓ కంపెనీ సీఈఓతో కలిసి లిఫ్ట్ తో వెళుతున్నావనుకో..క్లౌడ్ పై 90 సెకన్లలో చెప్పాలంటే ఎలా చెబుతావు

సైట్ మేనేజర్ విభాగంలో

సైట్ మేనేజర్ విభాగంలో

అత్యధిక జనసందోహం మధ్య ఇరుక్కుపోయిన నువ్వు ఎలా బయటికి రాగలవు

మెకానికల్ డిజైన్ ఇంజనీర్ అభ్యర్థికి

మెకానికల్ డిజైన్ ఇంజనీర్ అభ్యర్థికి

నీ దగ్గరున్న ప్రొడక్ట్ లలో ఓ స్టైలస్ ఉంది. దాన్నెలా స్టోర్ చేస్తావు..?ఎలా చార్జ్ చేస్తావు.దానితో ఏం చేయగలవు

డిజైన్ రీసెర్చ్ విభాగంలో

డిజైన్ రీసెర్చ్ విభాగంలో

శరీరంపై ధరించగల ఓ సరికొత్త ప్రొడక్ట్ ను డిజైన్ చేసేందుకు నీ రీసెర్చ్ ప్లాన్ ఏంటీ..?

హై లెవల్ ప్రొడక్ట్ లీడ్ అభ్యర్థికి

హై లెవల్ ప్రొడక్ట్ లీడ్ అభ్యర్థికి

మాయం కావడం గాల్లో ఎగరడం ఈ రెండింటిలో ఓ సూపర్ పవర్ నీకిస్తానంటే ఏది ఎంచుకుంటావు

ప్రోగ్రామ్ మేనేజర్ అభ్యర్థికి

ప్రోగ్రామ్ మేనేజర్ అభ్యర్థికి

ఆఫీసులో సహోద్యోగిని వచ్చి నీతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆలోచన ఉందంటే

సపోర్ట్ ఇంజనీర్ అభ్యర్థికి

సపోర్ట్ ఇంజనీర్ అభ్యర్థికి

తన పర్సనల్ కంప్యూటర్ పనిచేయడం లేదని మీ నానమ్మ చెబితే దగ్గరలేని నువ్వు ఎలా మార్గనిర్దేశం చేస్తావు.

Best Mobiles in India

English summary
Here Write 25 tricky questions asked in Microsoft interviews
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X