చీటింగ్.. తెలంగాణలో ముగ్గురు అరెస్ట్

|

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్‌ను మోసం చేసారన్న ఆరోపణలతో గోదవరికనికి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదవరికని టౌన్ ఇన్స్‌పెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు ఈ ముగ్గురు వ్యక్తులు స్నాప్‌డీల్‌ నుంచి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మొబైల్ ఫోన్‌లు, చీరలు ఆర్డర్ చేసేవారు.

Read More : 20 లేటెస్ట్ ఫోన్‌ల పై బెస్ట్ Exchange offers

క్యాష్ ఆన్ డెలివరీ స్కీమ్ క్రింద వీరు ఆ ఐటమ్‌లను రిసీవ్ చేసుకున్న తరువాత ఒరిజినల్ వస్తువులను డెలివరీ బాక్సుల్లోంచి తొలగించి వాటి స్థానాల్లో నకిలీ వస్తువులను పెట్టి వస్తువుల్లో నాణ్యత బాగోలేదంటూ కంపెనీకి ఫిర్యాదు చేసేవారు.

Read More : 10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్స్

వీరు రిటర్న్ చేయబడని వస్తువు డీలర్ వద్దకు చేరుకోగానే ఆయా ఖాతాల్లో డబ్బు రీఫండ్ అయ్యేది. సంవత్సరం కాలంగా వీరు ఈ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. స్నాప్‌డీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారం లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది...

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

మనకు కావల్సిన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్‌లో సునాయాసంగా దొరుకుతాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా కావల్సిన ధర వేరియంట్‌లలో వస్తువులు అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ బోలెడంత సమయంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో వుస్తువల ఎంపికకు సంబంధించి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో బెస్ట్ డీల్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ నెటిజనులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఈబే వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు కొనుగోలుదారులకు రక్షణాత్మక ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా అరుదైన వస్తువులను సైతం సులువుగా వెతికిపట్టుకోవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా ఒక్కోసారి నాణ్యాతా లోపాలతో కూడిన ఉత్పత్తులు తమకు డెలివరీ అవుతున్నాయంటూ పలువురు నెటిజనులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ స్టోర్‌లతో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా లభిస్తుంటాయి. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా వస్తువును ఎంపిక చేసుకునే క్రమంలో సదరు వస్తువు ఖరీదు ఆఫ్‌లైన్ మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులకు సంబంధించి వారంటీ విషయంలో పలువురు వినియోగదారుల్లో ఇప్పటికి సందిగ్థత వాతావరణం నెలకుంది.

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులను రిటర్న్ చేసే క్రమంలో చాలా తొలనొప్పులు ఎదుర్కోవటం.

Best Mobiles in India

English summary
3 Arrested in Allegedly Cheating Snapdeal. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X