2015 బెస్ట్ గాడ్జ్‌ట్స్‌పై స్మార్ట్ లుక్కేద్దాం

Written By:

రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది..టెక్నాలజీతో ప్రపంచమే మారిపోయింది. పనులు ఎంతో వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. అంతా క్షణాల్లోనే జరిగిపోతోంది. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు అంతా టెక్నాలజీమయం అయిపోయింది. ఒక్కరోజు టెక్నాలజీ బంద్ అయితే ప్రపంచమే చీకటిగా మారిపోయే దశకు టెక్నాలజీ చేరుకుందంటే అతిశయోక్తి కాదు.ఈ టెక్నాలజీ ఇప్పుడు అంతా కొత్త కొత్తగా దర్శనమిస్తోంది. అయితే 2015లో వచ్చిన బెస్ట్ టెక్నాలజీ ప్రొడక్ట్ పై ఇప్పుడు ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌‌ని ఇలా వాడేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలారం క్లాక్

ఈ క్లాక్ తో పాటు మీకు పక్కన కాఫీ కూడా రెడీగా ఉంటుంది.ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ క్లాక్

గొడుగు

నిద్రపోయిన తరువాత కొంతమందికి సూర్యోదయం, సర్యాస్తమయం వంటివి గుర్తుకే రావు కదా..అయితే వారి కోసమే ఈ గొడుగు. సూర్యుడు రాగానే అది ఇలా తన గొడుగును విప్పుతుంది.

బ్లూటూత్ స్పీకర్

ఇది చాలా కూల్ గా ఉంటుంది. ఇది సౌండ్ లిమిట్ ను కూడా తెలియజేస్తుంది.అంతేకాదు మీకు మ్యూజిక్ ను వినసొంపుగా కూడా అందిస్తుంది.

ఎయిర్ కండీషనర్,కూలర్

మీరు రోజు వాడే కూలర్ లతో బోర్ కొట్టేస్తే ఈ కూలర్ మీ కోసం రెడీగా ఉంది మరి. మంచి ఎండాకాలంలో కూడా ఇందులో చాలా కూల్ గా ఉంటుంది.

క్యారీ బ్యాగ్

మీ క్యారీ బ్యాగ్ మీ ఫోన్ ఛార్జింగ్ అయితే ఎలా ఉంటుంది.

ఎగ్ సపరేటర్

ఇక్కడున్న చేప మీ స్నేహితుడు అన్నమాట. అది మీకు కోడిగుడ్డులోని సొనను ఇలా వేరు చేసి మీకందిస్తుంది మరి.

స్మార్ట్ ఇయర్ ప్లగ్స్

ఇక్కడున్న ఇయర్ ప్లగ్స్ చాలా స్మార్ట్ గా కొత్త కొత్తగా అనిపిస్తుంటాయి

ప్రాజెక్ట్ వాచ్

మీరు వాచీలు కొత్తవి కావాలనుకుంటే ఇలా ట్రై చేయవచ్చు. ఇది మీ చేతిపై డైరక్ట్ గా టైంని చూపిస్తాయి. అలాగే స్మార్ట్ పోన్ లాగా మేసేజ్ ఈమెయిల్స్ , వెదర్ ,ట్విట్టర్ లాంటివి కూడా మీకు అప్ డేట్ అందిస్తాయి.

సెల్ప్ క్లినింగ్ ఫిష్ ట్యాంక్

మీకు ఫిష్ ట్యాంక్ ఉందా..అయితే మీరు దాన్ని క్లీన్ చేయనవసరం లేదు. దానిపాటికదే క్లీన్ అవుతుంది.

వాటర్ బెలూన్స్

వాటర్ బెలూన్ తో మీ పిల్లలు ఇలా గేమ్ ఆడుకోవచ్చు.

హోమ్ సెక్యూరిటీ

ఇది మీ ఇంటికి సెక్యూరిటీలాగా పని చేస్తుంది.

గార్డెన్ సిస్టమ్

తోటలో ఇలా అమర్చుకోవచ్చు.

స్టైలిష్ ఫర్ ఐ ఫ్యాడ్

ఇది ఐ ప్యాడ్ వాడేవారి కోసం

పెరల్ యుఎస్ బి రిచార్జబుల్ బ్యాటరీ

ఇది కూడా చాలా మంచి గాడ్జెట్ పెరల్ బ్యాటరీ చార్జర్

బ్యాక్లిట్ ప్రేమ్

మీ మెమొరీస్ ని ఇందులో పెట్టేయండి.ఎప్పుడూ మీకు గుర్తుకు వస్తుంటాయి.

స్మార్ట్ కప్

టీ తాగే వారికోసమే స్మార్ట్ గా తయారైన కప్

పుడ్ స్కానింగ్

మీరు మీ పుడ్ ని ఇలా స్కానింగ్ చేయొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 33 Insanely Clever Products That Came Out In 2014
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot