దిండు పై దరువు (చూడాల్సిందే)

Posted By:

ఆధునిక టెక్నాలజీని ఇష్టపడే గాడ్జెట్ ప్రియులకు ఈ శీర్షిక మరింత రుచిస్తుంది. ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్స్... వాటి పై స్పందించే ఆధునిక వర్షన్ ట్యాబ్లెట్స్ ఇంకా కూలెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను ఆకర్షిస్తున్న రోజులివి. సాంకేతికతలో వైవిధ్యాన్ని కోరుకునే వారికోసం టెక్నాలజీ మేళవింపుతో డిజైన్ కాబడిన తలగడలు కనువిందు చేస్తున్నాయి. ఈ శీర్షికలో మీరు చూడబోయే తలగడలు సాంకేతిక విభాగంలో ప్రాచుర్యాన్ని సంపాదించిన ప్రముఖ ఉత్పత్తుల డిజైన్‌లను కలిగి అలరిస్తాయి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.
మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దిండు పై దరువు (చూడాల్సిందే)

Mini Floppy Disc Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

CtrlAltDel Pillow Set

దిండు పై దరువు (చూడాల్సిందే)

Geek Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Pillow TV Remote

దిండు పై దరువు (చూడాల్సిందే)

Funky Dreadlock Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

PacMan Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

That Is So Dial Up

దిండు పై దరువు (చూడాల్సిందే)

Hand-knitted QR Code

దిండు పై దరువు (చూడాల్సిందే)

Floppy Disc Pillow Set

దిండు పై దరువు (చూడాల్సిందే)

Google Chrome Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Super Geek Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Mac Finder Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Google Plus Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Comfy Pillow for Old Geeks

దిండు పై దరువు (చూడాల్సిందే)

Facebook Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

RSS Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Led Pillow With Wakes Light

దిండు పై దరువు (చూడాల్సిందే)

iSleep Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

iPod Speakers Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Giant iPod Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

iPhone-Inspired Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Cushion Control Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Firefox Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Twitter Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Windows Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Facebook "Like" Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Gmail Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Twitter Account Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

AT Sign Geekery Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Apple Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

iPhone Calendar Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Yahoo! Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

Owl iPhone Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

ICQ Icon Pillow

దిండు పై దరువు (చూడాల్సిందే)

White Laptop Pillow

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot