Home
News

త్వరపడండి: దేశంలో ఎక్కడికైనా కాల్స్ ఉచితం

By Hazarath

సాధారణంగా ఫోన్ చేయాలంటే ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఫోన్ మాట్లాడ్డం స్టార్ట్ చేస్తే అది ఆగిపోయేసరికి ఎంత టైం అవుతుందో ఎవరికీ తెలియదు..ఇది చాలామందిలో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఉచితంగా ఫోన్ చేసుకునే సౌకర్యం లేదా..ఇంటర్నెట్ లేకుండా దేశంలో ఎక్కడికైనా ఫ్రీకాల్స్ చేసుకునే సౌకర్యం లేదా అని అందరూ తెగ ఆలోచిస్తుంటారు. వారందరికోసం ఇంటర్నెట్ లేకుండా ఫ్రీకాల్స్ చేసుకునే యాప్స్ ని పరిచయం చేస్తున్నాం చూడండి.

Read more : ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు

బిగో (Bigo)

బిగో (Bigo)

ఇదొక బెస్ట యాప్ .మీ మొబైల్ ఫోన్ నుంచి ల్యాండ్ లైన్ నుంచి దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. దీన్ని మీరు మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే దేశంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

లిబోన్ ( Libon)

లిబోన్ ( Libon)

ఫ్రీ కాల్స్ చేసుకునేందుకు ఇది మరొక యాప్. అన్ లిమిటెడ్ కాల్స్ తో ఎంజాయ్ చేయవచ్చు. యాప్ డౌన్ లోడ్ కి ఇక్కడ క్లిక్ చేయండి.

నను ( nanu )

నను ( nanu )

మార్కెట్లోకి కొత్తగా వచ్చి చేరింది. ఈ యాప్ నుంచి అన్ లిమిటెడ్ కాల్స్ ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా చేసుకోవచ్చు. ఇంటర్ నెట్ అవసరం లేకుండానే మీరు మాట్లాడుకోవచ్చు. యాప్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

డింగాలింగ్ (Dingaling)

డింగాలింగ్ (Dingaling)

ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. 2జీ 3జీ అలాగే 4జీ వంటి నెట్ వర్క్ లతో ఫ్రీగా చేసుకోవచ్చు.అయితే ఇది ఇంకా ఇండియా మార్కెట్లోకి రాలేదు.

గెట్ రివార్డ్స్ ( GET Rewards!)

గెట్ రివార్డ్స్ ( GET Rewards!)

ఇంతకుముందు టాటా డొకొమొ కాల్స్ మాత్రమే అందుబాటులో ఉండేది ఈ యాప్. కాని ఇప్పుడు ఆల్ ఇండియా టెలికాం ఆపరేటర్లకు అందుబాటులోకి వచ్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్కైప్

స్కైప్

ఇదొక ఫ్రీ వాయిస్ కాల్ యాప్స్

మెసేంజెర్

మెసేంజెర్

ఫేస్ బుక్ నుంచి వచ్చిన ఈ యాప్ తో కూడా ప్రీ కాల్స్ చేసుకోవచ్చు.

వైబర్

వైబర్

ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చి న ఈ యాప్ తో కాల్ ప్రీగా చేసుకోవచ్చు.

వాట్సప్

వాట్సప్

ఇదొక అత్యాధునికమైన యాప్. దీంతో ఛాటింగ్ తో పాటు ప్రీ గా కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే నెట్ బ్యాలన్స్ ఉండాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write 5 Best Free Calling Apps to phone call Mobiles and landlines in India without Internet! Make free calls using these Free Call apps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X