ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు

By Hazarath
|

ఓ ఆవిష్కరణ సమాజాన్ని కొత్త పుంతుల తొక్కిస్తుంది. మరో ఆవిష్కరణ అదే సమాజాన్ని పాతాళానికి నెట్టివేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆవిష్కరణలే సమాజాన్ని నడిపిస్తు న్నాయి. నాటి నుంచి నేటి వరకు అవే సమాజానికి వెలుగురేకలై దారిచూపుతు న్నాయి. కొంతమంది విద్యార్థులు తమ చదువుకొనసాగిస్తూనే సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. వారు కనుగొన్న ఆవిష్కరణలే ఇప్పుడు అనేక విధాలుగా సమాజానికి దారిచూపిస్తున్నాయి. మరి విద్యార్థులు కనుగొన్న సరికొత్త ఆవిష్కణలేంటో ఓ సారి చూద్దాం.

 

Read more: సగానికి తగ్గిన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ధర

రక్త హీనత మీటర్

రక్త హీనత మీటర్

ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్ ఆవిష్కరించిన ఈ పరికరం రక్తహీనతను ఇట్టే పసిగడుతుంది. ఇది మొబైల్ ఫోన్ లాగా చాలా చిన్నదిగా ఉంటుంది. దీన్ని ఏఐఐఎమ్ ఎస్ అప్రూవ్ చేసింది.

అతి తక్కువ ఖర్చుతో ఇల్లు

అతి తక్కువ ఖర్చుతో ఇల్లు

దీన్ని గాంధీనగర్ కు చెందిన ఐఐటీ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ ఇల్లును తుఫాను పునారావాస కేంద్రాల్లో వాడుకోవచ్చు.

డ్యూయెల్ పిన్ స్టాప్లర్

డ్యూయెల్ పిన్ స్టాప్లర్

దీన్ని గాంధీనగర్ కు చెందిన విద్యార్థులు ఆవిష్కరించారు. ఇది రెండు వైపులా పిన్ స్టాప్లర్ గా యూజ్ చేయవచ్చు.

గూగుల్ న్యూస్
 

గూగుల్ న్యూస్

మద్రాస్ ఐఐటీ విద్యార్థి రూపొందించారు. దీన్ని ఈ విద్యార్థే రూపొందించినా దీన్ని డెవలప్ చేసింది మాత్రం సెప్టెంబర్ అటాక్ తరువాతనే. ఇప్పుడు ఇది గూగుల్ మోస్ట్ పాపులర్ ఫీచర్ గా మారింది.

స్మార్ట్ కేన్

స్మార్ట్ కేన్

ఐఐటీ ఢిల్లీ స్కాలర్ రోహన్ దీన్ని ఆవిష్కరించారు. అంధుల కోసం అతను చేసిన ఈ ఆవిష్కరణ ఓ సంచలనానికి తెరలేపింది.

అడ్వాన్స్ డ్ బ్రీత్ లైజర్ హెల్మెట్

అడ్వాన్స్ డ్ బ్రీత్ లైజర్ హెల్మెట్

దీన్ని భువనేశ్వర్ కి చెందిన విద్యార్థులు ఆవిష్కరించారు. ఇది డ్రంకన్ డ్రైవ్ లో బాగా ఉపయోగపడుతుంది. డ్రంకన్ డ్రైవర్స్ ని ఇట్టే పసిగట్టి వారిని ఆపేస్తుంది.

మళ్లీ రాసుకునే టీ షర్ట్స్

మళ్లీ రాసుకునే టీ షర్ట్స్

ఐఐటీ బాంబే విద్యార్థులు దీన్ని ఆవిష్కరించారు. దీన్ని మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చు. ఇష్టమొచ్చింది రాసుకోవచ్చు.

నేత్ర డ్రోన్

నేత్ర డ్రోన్

ఇండియన్ ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడే ఈ డ్రోన్ ని ఐఐటీ బాంబే విద్యార్థులు ఆవిష్కరించారు. ఇది రెస్క్యూ ఆపరేషన్లలో బాగా ఉపయోగపడుతుంది.

మత్స్య మెరైన్ ట్రాక్స్

మత్స్య మెరైన్ ట్రాక్స్

దీన్ని బాంబై ఐఐటీ రీసెర్చ్ స్టూడెంట్లు రూపొందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్లు చేయవచ్చు.

సేఫర్ గార్డియన్ డివైస్ ఫర్ ఉమెన్

సేఫర్ గార్డియన్ డివైస్ ఫర్ ఉమెన్

దీన్ని ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు ఆవిష్కరించారు. ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది వెంటనే అలర్ట్ చేస్తుంది.

3డీ డిస్ ప్లే యూజర్ ఇంటర్ ఫేస్

3డీ డిస్ ప్లే యూజర్ ఇంటర్ ఫేస్

ఇది ఆన్ లైన్ షాపింగ్ కు చాలా బాగా పనికొస్తుంది

స్మార్ట్ ఇయర్ ఫోన్

స్మార్ట్ ఇయర్ ఫోన్

ఐఐటీ రూర్కెలా విద్యార్థి దీన్ని ఆవిష్కరించారు. ఈ మిషన్ తో చిన్నచిన్న ధ్వనులను కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. నడుస్తూ మీ ప్రెండ్స్ తో ముఖ్యమైన మీటింగ్ లు చేయవచ్చు.

ది ఎలక్ట్రిక్ రేసింగ్ కారు

ది ఎలక్ట్రిక్ రేసింగ్ కారు

యుకె అవార్డ్ పొందిన ఆవిష్కరణ ఇది. ఇది చాలా వేగవంతమైన కారు. దీంతో మీరు 100 కిలోమీటర్ల వేగాన్ని అత్యంత తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here Write 13 Smart Inventions By IIT Students That Can Make Our Lives Easier

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X