సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

Posted By:

487 మిలియన్ల మంది వర్క్ ఫోర్స్‌తో ప్రపంచపు రెండవ అతిపెద్ద శ్రామికశక్తి దేశంగా భారత్ అవతరించింది. ముఖ్యంగా ఐటీ విభాగంలో భారత్ సుసంపన్నమైన మానవ వనరులను కలిగి ఉంది. భారత ప్రయివేటు సెక్టార్‌లో సింహ భాగాన్ని ఆక్రమించిన ఐటీ కోట్ల మందికి ఉపాధి మార్గాలను చూపుతూ దేశాభివృద్థికి తోడ్పడుతోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా భారత టెక్ సెక్టార్‌లో అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న 5 ప్రముఖ ఐటీ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

టీసీఎస్

టీసీఎస్ భారత్‌లో 3 లక్షల పై చిలుకు ఉద్యోగులను కలిగి ఉంది.

 

సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

ఇన్ఫోసిస్

భారత దేశపు రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2014 లెక్కల ప్రకారం 1,76,187 మంది వర్క్ ఫోర్స్‌ను కలిగి ఉంది.

 

సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

ఐబీఎమ్

ఐబీఎమ్ దేశవ్యాప్తంగా దాదాపు 1.5లక్షల ఉద్యోగులను కలిగి ఉంది.

 

సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

విప్రో

ఐటీ కన్సెల్టింగ్ కంపెనీ విప్రో మార్చి, 2015 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 158,217 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

 

సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. లక్షల్లో ఉద్యోగాలు

అసెంచ్యుర్

ఈ ఐటీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3,36,000 ఉద్యోగులు ఉన్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Biggest Employers Of Indian IT. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot