అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

|

ఓ వైపు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యంతో అతలాకుతలమవుతుంటే మన ఇండియన్ బాసులు మాత్రం ఆకర్షణీయమైన వార్షిక వేతనాలను అందుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా అత్యధిక వార్షిక వేతనాలను అందుకుంటున్న టాప్-5 ఐటీ కంపెనీల సీఈఓల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు నేటితరం యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం.. కోరుకున్న లైఫ్‌స్టైల్ ఇంకేం కావాలి జీవితం ఆనందంగా గడపటానికి. కార్పొరేట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ కంపెనీలు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత స్ధాయిలో జీతాలు చెల్లిస్తున్నాయి.

గూగుల్.. ఇంటెల్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారివారి పనితీరును బట్టి అత్యుత్తమ స్ధాయిలో వేతనాలను ప్రకటిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యుత్తమ జీతాలు చెల్లిస్తున్న 20 బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

ఎన్ చంద్రశేఖరన్

ఎండి & సీఈఓ, టాటా కన్సల్టన్సీ సర్వీసెస్
వార్షిక వేతనం విలువ: రూ 11.6 కోట్లు.

1986లో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) విద్యను పూర్తి చేసిన చంద్రశేఖరన్ 1987లో టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ లో చేరారు.

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

వినీత్ నాయర్

వైస్ చైర్మన్ & జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
వార్షిక వేతనం విలువ: రూ 8.42 కోట్లు

ఎక్స్ఎల్ఆర్ఐ ద్వారా ఎంబీఏ విద్యను పూర్తి చేసిన వినీత్ నాయర్ 1985లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో చేరారు.

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!
 
అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

ఆశోక్ వేమూరి
సీఈఓ, ఐగేట్
వార్షిక వేతనం విలువ: రూ.8.17 కోట్లు (డాలర్ మారకం విలువ రూ.63 ప్రకారం)

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

బాలు గణేష్ అయ్యర్:
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇంకా సీఈఓ, ఎంఫసిస్,
వార్సిక వేతన విలువ రూ.7.45కోట్లు.

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

అత్యధిక జీతం తీసుకుంటున్న ఇండియన్ ఐటీ సీఈఓలు!

టీకే కురియన్
సీఈఓ, విప్రో
వార్సిక వేతన విలువ రూ.6.13 కోట్లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X