Home
News

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

బ్యాటరీ చార్జింగ్ గురించి ప్రతిఒక్కరిలో రకరకాల అపోహలు మెదులుతుంటాయి. వాస్తవానికి, మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ ఆయువు పట్టు లాంటిది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ఫోన్ స్పందించటమే మానేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

(చదవండి: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది)

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

నాసిరకం చార్జర్లతో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రాత్రివేళ ఫోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోతే బ్యాటరీ పనికిరాకుండా పోతుందంటారు నిజమేనా..? మీ ఫోన్ మీ కంటే చాలా తెలివైనది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే, నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో మోరాయిస్తుంటాయి.

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

ఫోన్ కూడా ఓ యంత్రం లాంటిదే. దానికి ఎంతోకొంత విరామం అవసరమవుతుంది. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫర్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టడం మంచిదేనా..? ఈ ప్రక్రియ మంచిదే కానీ, క్రమం తప్పకుండా ఇలా చేయటమేనేది పలు సందర్భాల్లో కష్టమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం.

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?

వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌‌ఫోన్‌ను ఉంచొద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
5 Phone Charging Myths, Debunked. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X