పర్‌ఫెక్ట్ సెల్ఫీ కోసం 5 చిట్కాలు
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లలో మీరు పోస్ట్ చేస్తున్న సెల్ఫీలకు ఎక్కువ లైక్స్ లభించాలా..? అయితే ఈ చిట్కాలను అనుసరించండి. తమ ఫోటోలను తామే తీసుకోవడం ఆ ఫోటోలను క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది. కొత్త ట్రెండ్‌లను శరవేగంగా ఫాలో అవుతోన్న యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సెల్ఫీలను క్లిక్ చేసి సెకన్ల వ్యవథిలోనే ఫేస్‌బుక్ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు.
(ఇంకా చదవండి: 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు)

పర్‌ఫెక్ట్ సెల్ఫీ కోసం 5 అత్యుత్తమ చిట్కాలు
మీ సెల్ఫీ అద్భుతంగా రావాలంటే లైటింగ్ ఎంతో ముఖ్యం కాబట్టి సెల్ఫీ తీసుకునే ముందు మంచి లైటింగ్‌ను ఎంపిక చేసుకోండి. సెల్ఫీ అవుట్ డోర్ వాతావరణం చాటా బాగుంటుంది.

పర్‌ఫెక్ట్ సెల్ఫీ కోసం 5 అత్యుత్తమ చిట్కాలు
భిన్నమైన యాంగిల్స్ లో చిత్రీకరించబడిన సెల్ఫీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కాబట్టి మీ సెల్ఫీ అందరికి నచ్చే విధంగా ఉండాలి.

పర్‌ఫెక్ట్ సెల్ఫీ కోసం 5 అత్యుత్తమ చిట్కాలు
సెల్ఫీని చిత్రీకరించే ముందు మీ చుట్టు పక్కల వాతావరణాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అసభ్యకరమైన వాతవరణంతో కూడిన సెల్ఫీలను పోస్ట్ చేసి నలుగురిలో నవ్వుల పాలు కాకండి.

పర్‌ఫెక్ట్ సెల్ఫీ కోసం 5 అత్యుత్తమ చిట్కాలు
ఇన్‌స్టాగ్రామ్ తదితర ఫోటో యాప్స్ సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు పలు ఫిల్టర్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.


Click it and Unblock the Notifications








