ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

Posted By:

ఫేస్ బుక్ ఎల్లప్పుడూ తన కష్టమర్ల కోసం కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. వాటితో ఫేస్ బుక్ వినియోగదారులు తమ ఫ్రొఫైల్ ని కొత్తగా మార్చేదానికిప్రయత్నిస్తూనే ఉంటారు. మొబైల్ ప్రేమికుల కోసం ఫేస్ బుక్ ఈ మధ్య ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్స్ ని ఓ సారి చూద్దాం

Read more : మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

మీకు నచ్చినది నలుగురి కి పంపి దానిని హైలెట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ ద్వారా చేయవచ్చు. దేనిని హైలెట్ చేయాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకుని కింద మోర్ ఆప్సన్ లో కెళ్లి న్యూస్ పీఢ్ ప్రిపరెన్స్ అనే చోటుకి వెళ్లి మీకు నచ్చిన వారిని సెలక్ట్ చేసుకుని prioritize WHO SEE అనే చోట క్లిక్ చేస్తే చాలు.

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

ఒకవేళ ఎవరైనా చనిపోతే వారి ఫేస్ బుక్ అకౌంట్ సంగతి ఏంటి. వారి ఫేస్ బుక్ లోని డాటా ఏం కావాలి. దీని కోసం ఫేస్ బుక్ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వారు లేకపోయినా వారి ఫోటోలను వారి టాలెంట్ ను పక్కవారికి తెలిపే విధంగా ఉంటుంది. మీరు వారు లేకపోయినా అది రన్ అవుతుందన్న మాట.

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

ఫేస్ బుక్ కొత్తగా ఆన్ దిస్ డే పేరుతో ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. సో దీంతో ఈ రోజు ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా లేవా తెలుసుకోవచ్చు.

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

మీ చిన్న నాటి ఫోటోల కోసం సపరేట్ గా ఓ పేజిని తెచ్చింది దానిపేరు. ఫేస్ బుక్ న్యూ స్క్రాప్ బుక్ లో మీ చిన్న నాటి ఫోటోలను పెట్టేయవచ్చు.

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

ఈ యాప్ అందరికీ తెలిసే ఉంటుంది .దీని ద్వారా మీరు వీడియో కాలింగ్ ఛాటింగ్ లాంటివి చేసకోవచ్చు.

ఫేస్ బుక్ లుక్ మార్చేద్దాం గురూ

ఫేస్ బుక్ కొత్తగా తెచ్చిన ఈ యాప్ తో మీరు ఫేస్ బుక్ లో స్పేస్ ని వాడుకోవచ్చు. దీని పేరే ఫేస్ బుక్ లైట్ ఈజ్ ఏ న్యూ యాప్. ఇది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook introduces new features all the time, and slowly rolls them out to users. It’s difficult to keep up with all the changes, or know what’s new and useful in the world’s largest social network.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot