మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచం ఓ స్మార్ట్ ప్రపంంగా మారిపోతుంది. నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండానే అన్నింటిని ఇంటి దగ్గరే సాధించుకోవచ్చు. అది ఏ విధంగా నైనా సరే. ఇప్పుడు అలాంటి దాన్ని చూద్దాం. మీరు స్లిమ్ గా తయారవ్వాలనుకుంటున్నారా..అలాగే ఎక్కువ బరువుతో బాధపడుతున్నారా.. అయితే మీ కోసం మీ స్మార్ట్ ఫోన్ లో మీకు తెలియకుండానే యాప్స్ ఉన్నాయి..మిమ్మల్ని స్లిమ్ చేయడానికి రెడీగా ఉన్నాయి..అవేంటో చూసేయండి.
Read more:ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు..
ఈ యాప్ ఐ ఫోన్లలో అలాగే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో లభిస్తుంది. అలాగే మీ కంప్యూటర్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారం లభిస్తుంది.మీరు స్లీమ్ గా కావడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
ఇది ఓ ఫ్రీ యాప్. దీని ద్వారా మీరు ఎంత బరువు ఉన్నారు మీరు ఎంతకు రావాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఈ యాప్ తో మీరు బరువు తగ్గడమే కాదు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
ఇది మరొక పాపులర్ యాప్. దీంతో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో ఇట్టే చెబుతుంది. అలాగే అలర్ట్ కూడా చేస్తుంది. ఈ యాప్ అన్ని స్మార్ట్ ఫోన్లలో లభిస్తుంది.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
ఎటువంటి ఆహరం తీసుకోవాలో చెప్పే యాప్ ఇది. మీరు ఇప్పుడు ఎంత బరువులో ఉన్నారు అలాగే తగ్గడానికి ఏం ఆహారం తీసుకోవాలో చెబుతుంది.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
నీవు ఎలాంటి వర్కవుట్లు చేయాలో తెలియచెప్పే యాప్ ఇది.ఇందులో నాలుగు వారాలకు సరిపడా పోగ్రామ్స్ మీకు అందుబాటులో ఉంటాయి.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
యాపిల్ కంపెనీ కూడా తన ఐఫోన్లలో హెల్త్ కు సంబంధించిన యాప్ప్ కూడా తెచ్చింది. ఇందులో మీ డైలా యాక్టివిటీస్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఉంటుంది. ఇది iOS 8 మీద రన్ అయ్యేవారికి మాత్రమే లభిస్తుంది.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
గూగుల్ కూడా తన కష్టమర్ల కోసం ఫిటినెస్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా నీ బరువు దానికి సంబంధించిన డైలి యాక్టివిటీస్ వంటివి ఉంటాయి. నీవు తగ్గాలి అని గోల్ అందులో సెట్ చేసుకుంటే నిన్ను డైలీ అలర్ట్ చేస్తుంది.

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
మీరు చాలా బిజీగా ఉంటారు. అటువంటి సంధర్భంలో మీరు వర్కవుట్లు జిమ్ కెళ్లి చేయలేరు. సో వారికోసమే ఈ యాప్

మీకు తెలుసా.. మీ ఫోన్ తోనే స్లిమ్ గా తయారుకావచ్చు
ఈ యాప్ స్మార్ట్ ఫోన్లలో కనిపించదు. కాని ఇది ఓ అధ్బుతమైన వర్కువుట్ల సైట్ .దీన్ని మీరు ఇంటి దగ్గర ఫాలో అయితే చాలు.

Click it and Unblock the Notifications