మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే..

Posted By:

నేటి యువత కొత్త దుస్తులు కొనుక్కున్నంత సలువుగా స్మార్ట్‌ఫోన్‌లను మార్చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ దిగితే చాలు, తమ వద్ద ఉన్న పాత మోడల్‌ఫోన్‌ను ఏదో ఒక సాకుతో ఎంతోకొంతకి అమ్మేసి కొత్త డివైస్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేముందు పాటించవల్సిన సూచనలు.

ఇంకా చదవండి: ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉండాలి.

మీ స్మార్ట్‌ఫోన్ 2జీబి అంతకన్నా మించిన సామర్ధ్యం గల ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి. అలానే, మల్టీ టాస్కింగ్ బాగుంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే 16జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉండాలి.

మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి.

మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే 8 మెగా పిక్సల్ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన కెమెరా వ్యవస్థను కలిగి ఉండాలి.

మీ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే 4జీ నెట్‌వర్క్‌ను తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Things to look for when buying a 'future-proof' smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot