గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

|

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, నైపుణ్యాలు కలిగిన భారత సంతతి వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపునిస్తూ వివిధ విభాగాల్లో సముచిత స్థానాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారత సంతతి వ్యక్తి ‘సుందర్ పిచాయి'ను క్రోమ్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డివిజన్‌కు సీనియర్ ఉపాధ్యక్షునిగా ప్రమోట్ చేస్తూ గుగూల్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!

గూగుల్ ప్రాధాన్యత కల్పించిన వారిలో సుందర్ పిచాయి ఒక్కరేకాదు ఐటీ విభాగంలో నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉన్న అనేక మంది భారతీయుల సేవలను గూగుల్ వినియోగించుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో గూగుల్ లో కీలక స్థానాలను అధిరోహించిన ఏడుగురు భారత సంతతి వ్యక్తులను మీకు పరిచయం చేస్తున్నాం...

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

1.) నిఖేష్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గూగుల్

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

2.) సుందర్ పిచాయి, గూగుల్ ఆండ్రాయిడ్ చీఫ్

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

3.) అమిత్ సింగాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గూగల్ ఫెల్లో

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!
 
గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

4.) విండో గుండోత్ర, గూగుల్+ చీఫ్

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

5.) కృష్ణ భారత్, ప్రధాన శాస్త్రవేత్త గూగుల్

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

6.) లలితేష్ కాట్రగడ్డ, హెడ్ ఆఫ్ గూగుల్స్ రిసెర్చ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు!

7.) మానిక్ గుప్తా, సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్, గూగుల్ మ్యాప్స్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X