వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

Written By:

వైఫై రూటర్స్ ని చాలామంది ఇంటిలోనూ ఆఫీసులోనూ వాడుతుంటారు. లాప్ టాప్ లకోసం అలాగే మొబైల్ కోసం ప్రతి ఒక్కరూ ఇంటిలో వైపైని కనెక్ట్ చేసుకుంటారు. అయితే ఈ వైఫైతో ఇంకా ఏం పనులు చేయవచ్చు. మీ దగ్గరున్న రూటర్ తోనే మీరు అదనంగా ఏం పనులు చేయవచ్చు అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మొబైల్ ప్రపంచంలోకి జాగ్వార్ దూసుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

పాత రూటర్ లో కాని కొత్త రూటర్ లో కాని ఆ ఆప్సన్ ఉంటుంది. దీనికి మీరు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి మీ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.అందరికీ ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

మీరు మీ డేటాను ప్రపంచంలో ఎక్కడనుండైనా మీ డేటాను ఈ ఆప్సన్ తో యాక్సస్ చేసుకోవచ్చు.అయితే దీనికి ప్రత్యేకంచి నెట్ వర్క్ అసిస్టెడ్ స్టోరేజి డ్రైవ్స్ కొనాల్సి ఉంటుంది. వీటిని వైఫైకు కనెక్ట్ చేస్తే మీ డేటాను ఎక్కడ నుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

మీ దగ్గర old Western డిజిటల్ లేదా Lomega డ్రైవ్ లేదా ఇతర బ్రాండ్ లోని Etherent కనెక్షన్ సపోర్ట్ చేసే మీడియా ప్లేయర్ ఉందా? సాధారణంగా ఇవి WiFi తో రావు.సో వీటిని రూటర్ కు కనెక్ట్ చేయటం కష్టం. రూటర్ వేరే రూమ్ లో ఉండటం కూడా ఇబ్బందే. దీనికి పవర్ లైన్ ఉపయోగపడుతుంది. ఒక ఎండ్ WiFi రూటర్ కు మరొకటి డివైజ్ యొక్క ఈథర్నెట్ కు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ లేని అవుట్ డేటెడ్ డివైజెస్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. పవర్ లైన్ TP లింక్, DLink వంటి ఇతర కంపెనీలు కూడా తయారు చేస్తాయి.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

దీంతో మీరు మీ వైఫైని మరింత దూరానికి తీసుకెళ్లవచ్చు. సిగ్నల్స్ రానిచోట వీటిని పెడితే సిగ్నల్స్ అందుకుంటాయి. ఇవి మార్కెట్లో 1000 రూపాయల దాకా లభిస్తున్నాయి.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

మీ ఇంటిలో మీరు ఒక్కరే కాకుండా చాలామంది ఉంటే వారు ఏం చేస్తున్నారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. మీ వైఫై తో home surveillance అలాచ్ చేసి మీ ల్యాప్ టాప్ నుండి అలాగే స్మార్ట్ ఫోన్ నుండి కంట్రోల్ చేయవచ్చు.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

మీ స్మార్ట్ ఫోన్ తో మిగతా డివైస్ లను కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం మీరు వైఫైని వాడుకోవచ్చ. అయితే మీరు కంట్రోల్ చేయానలుకున్న వాటికి కూడా సేమ్ వైఫై ఉండాలి.అయితే ఇప్పుడు టీవీలకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

వైఫై రూటర్‌తో ఈ పనులు కూడా చేయొచ్చు

ఈథర్నెట్ పోర్ట్ లేదా WiFi enabled ప్రింటర్ కనుక ఉండి.. మీరు ఎక్కువుగా ప్రింటింగ్ పనులు చేస్తుంటే.. Wi-Fi ప్రింటింగ్ మంచి ఆప్షన్. అంటే ఒక డివైజ్ కు మించి ఎక్కువ డివైజెస్ తో ప్రింట్స్ తీసేవారు wifi ద్వారా కనెక్ట్ అయ్యి మీ మొబైల్, లాప్ టాప్ etc నుండి ఈజీ ప్రింట్స్ ను పొందవచ్చు. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 7 Router Features You Should Be Using for Better Wi-Fi
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot