మొబైల్ ప్రపంచంలోకి జాగ్వార్ దూసుకొస్తోంది

Written By:

జాగ్వార్..ఈ పేరు అంటే టక్కున గుర్తుకువచ్చేది కార్లు.ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లు ఆటోమేటివ్ ప్రపంచాన్ని ఓ ఊపు ఉపాయి కూడా. మరీ అంత పాపులర్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. 2017లో బెస్పోక్ స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్‌ఫోన్లను, యాక్ససరీస్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి వినియోగదారుల ఎలక్ట్రానిక్ కంపెనీ బుల్లిట్ గ్రూప్‌తో లాండ్ రోవర్ ఒప్పందం కుదుర్చుకుంది.

Read more : మొబైల్ లేకుండానే వాట్సప్‌లో ఛాట్..

మొబైల్ ప్రపంచంలోకి జాగ్వార్ దూసుకొస్తోంది

బుల్లిట్ గ్రూప్‌తో కలిసి ల్యాండ్ రోవర్ డిజైన్ కు గుర్తింపుగా, అధునాతన టెక్నాలజీతో కొత్త తరహాలో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడం గొప్ప అవకాశమని జాగ్వార్ ల్యాండ్ రోవర్ లైసెన్సింగ్ అండ్ బ్రాండెడ్ డైరెక్టర్ లిండ్సే వీవర్ తెలిపారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చెందిన ఇంజనీరింగ్, డిజైన్ టీమ్ ను ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేటాయించామని, ల్యాండ్ రోవర్ బ్రాండ్, ప్రొడక్ట్ విలువను పెంచేరీతిలో బెస్పోక్ అప్లికేషన్లను వారు రూపొందిస్తారని పేర్కొన్నారు. మరి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో జాగ్వార్ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Read more: శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు లేనేలేదు

బడ్జెడ్ ఫ్రెండ్లీ ధరలో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy J3 (2016)

మొబైల్ ప్రపంచంలోకి జాగ్వార్ దూసుకొస్తోంది

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2016), బెస్ట్ ధర రూ.8,990 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

షియోమీ రెడ్మీ నోట్ 3

Xiaomi Redmi Note 3

 బెస్ట్ ధర రూ.9,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

Coolpad Note 3 Lite

బెస్ట్ ధర రూ.6,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ జే2

Samsung Galaxy J2

బెస్ట్ ధర రూ.7,550 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5

Micromax Canvas 5

బెస్ట్ ధర రూ.9,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ కే5 ప్లస్

Lenovo Vibe K5 Plus

బెస్ట్ ధర రూ.8,499 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Hitting mobile street: Iconic automaker Jaguar Land Rover to launch smartphones next year
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting