ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే టెక్ జాబ్ గ్యారంటీ !

Written By:

ఈ రోజుల్లో ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ కొట్టేయాలని చాలామంది అనుకుంటుంటారు. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీల్లో జాబ్ కొడితే లైఫ్ సెటిలయిపోయినట్లేనని భావిస్తుంటారు. అయితే కంపెనీలు ఉద్యోగుల నుంచి ఎలాంటి స్కిల్స్ ఆశిస్తున్నాయి.ఎలాంటి స్కిల్స్ ఉంటే జాబ్ గ్యారంటీగా వస్తుంది అన్నదానిపై కొన్ని సూచనలను ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

సగంమంది జియో నుంచి బయటకు వస్తున్నారు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైనర్లు :

1. యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్
2. గ్రాఫిక్ డిజైన్
3. వెబ్ డిజైన్
4. ఫోటోషాప్
5. ఇలస్ట్రేషన్
6. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్
7. ఆర్ట్ డైరెక్షన్

ఇంజనీర్లు :

1. సీ ++/సి/సి#
2. జావా
3. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్
4. పైథాన్
5. జావా స్క్రిప్ట్
6. ఎజైల్ మెథడాలజీస్
7. ఎస్ క్యూఎల్

ప్రొడక్ట్ మేనేజర్స్ :

1. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్
2. లీడర్ షిప్
3. కస్టమర్ సర్వీస్
4. స్ట్రాటజీ
5. క్లౌడ్ కంప్యూటింగ్
6. ప్రొడక్ట్ మార్కెటింగ్
7. ఎంటర్ ప్రైస్ మార్కెటింగ్

డాటా సైంటిస్ట్ :

1. డాటా అనాలసిస్
2. ఎస్ క్యూఎల్
3. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్
4. మెచీన్ లర్నింగ్
5. డాటా మైనింగ్
6. బిజినెస్ అనాలసిస్
7. పైథాన్

జవాబులు చెప్పండి.. మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

జవాబులు చెప్పండి.. మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 skills you should have to get a job at Google, Apple, or Microsoft read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot