ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Posted By:

స్మార్ట్‌ఫోన్ మీ జేబులో ఉంటే సమస్త సమాచార వ్యవస్థ మీ చేతిలో ఉన్నట్లు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి అన్నిరకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం. ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సైట్‌లలోకి లాగినై సామాజిక సంబంధాలను బలపర్చుకుంటున్నాం.

Read More: ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

మనకు కావల్సిన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయటం, నచ్చిన వీడియో, ఆడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఇలా అనేక రకాల ఆన్‌లైన్ కార్యకలాపాలను ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా ఆస్వాదించగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్ లేదా వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే క్రమంలో వినియోగాన్ని బట్టి రకరకాల డేటా ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకుంటుంటాం. ఒక్కోసారి మనుకు తెలయకుండానే డేటా వినియోగం పెరిగిపోతుంంటుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 ఉపయుక్తమైన చిట్కాలను మీకు సూచిస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మీ ఇంటర్నెట్ డేటాను ప్రధానంగా ఏఏ కార్యాకలపాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకోండి. వీటిలో ఎక్కువగా ఉపయోగించే యాప్స్ లేదా సర్వీసులను కట్ డౌన్ చేయటం ద్వారా ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకోవచ్చు.

 

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

అన్ని ప్రధాన ఆపరేటింగ్ సిస్టంలు బిల్ట్ - ఇన్ డేటా మానిటర్ టూల్స్‌తో వస్తున్నాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ టూల్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా రోజువారి డేటా వినియోగాన్ని మానిటర్ చేసుకోవచ్చు.

 

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉన్న Onavo Count అనే యాప్ ద్వారా యూజర్లు తమ డేటా వినియోగానికి సంబంధించి డైలీ, వీక్లీ, మంత్లీ రిపోర్ట్‌లను పొందవచ్చు.

 

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉన్న మై డేటా మేనేజర్ యాప్ ద్వారా మీ డేటా యూసేజ్‌ను మానిటర్ చేసుకోవచ్చు.

 

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

ఎక్కువ డేటాను వినియోగించుకోవల్సి వచ్చినపుడు వై-ఫైను మాత్రమే ఉపయోగించుకోండి.

 

ఇంటర్నెట్ బిల్స్‌ను తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

టిప్ - 6

ఒకే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ పై కనెక్ట్ అయి ఉన్న ఒకటి లేదా మల్టిపుల్ కంప్యూటర్లలో నెట్‌వర్క్స్ అనే ఉచిత టూల్‌ను ఇన్‌స్టాట్ చేయటం ద్వారా ప్రతి కంప్యూటర్‌కు డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Tips To Save Money On Your Internet Bills. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot