7 సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్లు

Posted By:

స్నానాల గదిలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ మనసును ఉల్లాసపరుచుకునే వారి కోసం 7 అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ స్పీకర్లను పరిచయం చేస్తున్నాం. వీటిని మీ స్మార్ట్‌ఫోన్ లేదా బ్లూటూత్ ఆధారిత గాడ్జెట్‌లకు అనుసంధానించుకుని అత్యుత్తమ మ్యూజిక్‌ను ఆస్వాదించండి.

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

అత్యుత్తమ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? మీ కోసం ఐదు మ్యూజిక్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్షికలో పొందపరచటం జరిగింది. వాటి వివరాలు.......

హెచ్‌టీసీ వన్ : మార్కెట్లో‌ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో హెచ్‌టీసీ వన్ ఒకటి. ఈ హ్యాండ్‌సెట్‌లో ప్రత్యేకమైన ఫ్రంట్-ఫేసింగ్ స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్‌ను ఉత్తమ క్వాలిటీలో అందించే హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్ ఇంకా వీడియోలను స్టోర్ చేసుకునేందుకు 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యాన్ని ఫోన్‌లో కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటేహెచ్‌టీసీ వన్ ఉత్తమ క్వాలిటీ మీడియా ప్లేయర్ వ్యవస్థను కలిగి ఉంది. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 1080 పిక్సల్ స్ర్కీన్, 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.37,490.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ION Audio Sound Splash

 ION Audio Sound Splash

ఈ వాటర్‌ప్రూఫ్ స్పీకర్‌ను బాత్‌రూమ్ గోడల పై తగిలించుకుని బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ ప్లేయర్ల ద్వారా సంగీతాన్ని ఆస్వాదించువచ్చు.

 

iDuck

iDuck

ఈ వాటర్ ప్రూఫ్ స్పీకర్‌ను ప్రత్యేకించి చిన్నారుల కోసం డిజైన్ చేయటం జరిగింది. ముందుగా మ్యూజిక్ ప్లేయర్‌ను ఐడక్ స్పీకర్‌లో భాగమైన గుడ్డ తరహా గాడ్జెట్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆడియో, బాతు ఆకృతిలో ఉన్న పసుపు రంగు స్పీకర్ నుంచి ప్రసరితమవుతుంది. ఈ స్పీకర్ నీటిలో ఈదగలదు కూడా.

 

iShower

iShower

ప్రత్యేకింద స్నానల గది కోసం డిజైన్ చేయబడిన ఐషవర్ స్పీకర్‌ను బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ ప్లేయర్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ సమయాన్ని సైతం చూపిస్తుంది.

 

Hipo by Ivation

Hipo by Ivation

ఈ యూజర్ ఫ్రెండ్లీ వాటర్‌ప్రూఫ్ స్పీకర్ 25 గంటల బ్యాటరీ లైఫ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

 

Blue Splash Shower Tunes

Blue Splash Shower Tunes

ఈ వాటర్‌ప్రూఫ్ మ్యూజిక్ స్పీకర్‌‍లో ఏర్పాటు చేసిన బటన్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

 

ION Audio Water Rocker

ION Audio Water Rocker

ఈ స్పీకర్ 100 అడుగుల రేంజ్ లో స్పందిస్తుంది. ఈ స్పీకర్‌లో ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్ ప్రత్యేకం.

 

Kohler Moxie Showerheads

Kohler Moxie Showerheads

ఈ ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ స్పీకర్ కొత్త తరహా మ్యూజిక్ అనుభూతులను చేరువచేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot